Trisha Krishnan Pics: శారీలో సెగలు రేపుతున్న త్రిష.. ఆ కొంటె చూపుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే!

Trisha Krishnan Latest  Saree Pictures Shakes internet. 'పొన్నియన్ సెల్వన్-1' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా త్రిష శారీలో దర్శనమిచ్చారు. చెన్నై అందానికి కొంటె చూపుకు ఫాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

1 /7

ప్రస్తుతం మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియన్ సెల్వన్-1' సినిమాలో త్రిష నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా త్రిష శారీలో దర్శనమిచ్చారు. చెన్నై అందానికి కొంటె చూపుకు ఫాన్స్ ఫిదా అవుతున్నారు.   

2 /7

తెలుగుతో పాటు తమిళంలోనూ త్రిష స్టార్ హీరోయిన్‌గా సత్తాచాటారు. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. గతకొంత కాలంగా చెన్నై చిన్నది ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. త్రిష నటించిన '96' సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.  

3 /7

తెలుగులో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ. నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో  త్రిష నటించారు.   

4 /7

2004లో ప్రభాస్ హీరోగా వచ్చిన 'వర్షం' సినిమాతో త్రిష తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, అతడు, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యారు.   

5 /7

పలు యాడ్స్ చేసిన త్రిష కృష్ణన్.. దర్శుకుల కళ్లలో పడ్డారు. 2003లో వచ్చిన 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు తెరకు త్రిష పరిచయం అయ్యారు.   

6 /7

పలు యాడ్స్ చేసిన త్రిష కృష్ణన్.. దర్శుకుల కళ్లలో పడ్డారు. 2003లో వచ్చిన 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు తెరకు త్రిష పరిచయం అయ్యారు.   

7 /7

త్రిష కృష్ణన్.. 1983 మే 4 చెన్నై మహానరంలో జన్మించారు. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొన్నారు.