తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సాధన సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవమిది. ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా 21 ఏళ్ల నాడు ఏర్పడిన పార్టీ..ఇప్పుడు లక్ష్యాన్ని సాధించి..వరుసగా రెండవసారి అధికారంలో ఉంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా..ఎన్నడూ లేనంత ఘనంగా ప్లీనరీ జరుపుకుంటోంది. ఆ దృశ్యాలు మీ కోసం...
TRS Plenary 2022: తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సాధన సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవమిది. ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా 21 ఏళ్ల నాడు ఏర్పడిన పార్టీ..ఇప్పుడు లక్ష్యాన్ని సాధించి..వరుసగా రెండవసారి అధికారంలో ఉంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా..ఎన్నడూ లేనంత ఘనంగా ప్లీనరీ జరుపుకుంటోంది. ఆ దృశ్యాలు మీ కోసం...
దేశం విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానం
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపచేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం
దేశంలో ప్రజలకు అనుకూలమైన ఫ్రంట్ రావాలని..టీఆర్ఎస్ దేశం కోసం ముందుకెళ్లాలనేది తన కోరికని చెప్పారు. దేశ స్థితిని, గతిని మార్చేలా హైదరాబాద్ వేదికగా కొత్త ఎజెండా రూపుదిద్దుకుంటే మనకే గర్వకారణమన్నారు కేసీఆర్.
జాతిపితగా పేరు తెచ్చుకున్న వ్యక్తినే దుర్భాషలాడుతారా? ఆయన్ని చంపిన హంతకులను పూజిస్తారా? ఏ దేశమైనా ఇలా చేస్తుందా? ఇదేం ధోరణి ? ఇదేం సంస్కృతి అంటూ కేసీఆర్ మండిపడ్డారు.
దేశ రాజధాని ఢిల్లీలో దేవుడి పేరుతో మారణాయుధాలతో ఉరేగింపా? .. ఈ దౌర్భాగ్య పరిస్థితి దేశానికి మంచిది కాదు. దేశానికి మంచి మార్గం చూపించవద్దా అని ప్రశ్నించారు కేసీఆర్.
దేశ పరిస్థితిని గాడిన పెట్టే శక్తులు తప్పకుండా వస్తాయని..కేసీఆర్ చెప్పారు. తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ పుట్టుకురాలేదా? అలాగే దేశానికి అవసరమైనప్పుడు.. దుర్మార్గాన్ని తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై మాట్లాడుతూ...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పరోక్షంగా ఆరోపణలు సంధించారు
పార్టీ ఆవిర్భావం సందర్భంగా అనుకున్న లక్ష్యాల్ని ముద్దాడి..ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సాధించుకున్న పార్టీ టీఆర్ఎస్ అని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణకు టీఆర్ఎస్ ఎప్పటికీ కంచుకోటని..ఎవరూ ఈ కంచుకోటను బద్దలు కొట్టలేరని..టీఆర్ఎస్ అనేది ప్రజల ఆస్థి అని కేసీఆర్ చెప్పారు.
టీఆర్ఎస్ ఇప్పుడు 60 లక్షల మంది సభ్యులతో..వేయి కోట్ల ఆస్థులున్న పార్టీగా అవతరించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో అన్నాచెల్లెళ్లు కలుసుకున్న సందర్భంగా...తీసిన ఈ పిక్ వైరల్ అవుతోంది.
టీఆర్‌ఎస్‌లో జాతీయ రాజకీయ వ్యవహారాల కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవితను నియమించారు.
పార్టీ ఆవిర్భావం సందర్భంగా అనుకున్న లక్ష్యాల్ని ముద్దాడి..ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సాధించుకున్న పార్టీ టీఆర్ఎస్ అని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణకు టీఆర్ఎస్ ఎప్పటికీ కంచుకోటని..ఎవరూ ఈ కంచుకోటను బద్దలు కొట్టలేరని..టీఆర్ఎస్ అనేది ప్రజల ఆస్థి అని కేసీఆర్ చెప్పారు.
టీఆర్ఎస్ ఇప్పుడు 60 లక్షల మంది సభ్యులతో..వేయి కోట్ల ఆస్థులున్న పార్టీగా అవతరించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
టీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలతో పార్టీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్లీనరీ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 వేల మంది TRS ప్రతినిధులు హాజరయ్యారు.
జాతీయ రాజకీయాలే ప్రాధాన్యతగా 11 తీర్మానాలు చేసింది టీఆర్ఎస్ పార్టీ. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ప్రారంభమైన పార్టీ ప్లీనరీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు గౌరవ స్వాగతోపన్యాసంతో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
టీఆర్‌ఎస్‌లో జాతీయ రాజకీయ వ్యవహారాల కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవితను నియమించారు.