Sreemukhi Red Saree Photoshoot : ఎరుపుచీరలో వలపుల వల.. బీచ్‌లో శ్రీముఖి సెగలు

Sreemukhi Red Saree Photoshoot శ్రీముఖి బుల్లితెరపై చేసే అందాల ఆరబోత ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె చీరకట్టులో కనిపించి కనువిందు చేసింది.

  • Nov 26, 2022, 08:13 AM IST
1 /5

బుల్లితెర రాములమ్మగా శ్రీముఖికి మంచి క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలోనూ శ్రీముఖికి ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం అనుకున్నంతగా ఫేమ్ రావడం లేదు.

2 /5

పటాస్ షోతో ఫేమస్ అయిన శ్రీముఖి అటుపై బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చింది. బిగ్ బాస్ మూడో సీజన్ రన్నర్‌గా నిలిచింది శ్రీముఖి. బిగ్ బాస్ షోతో శ్రీముఖికి నెగెటివ్ ఇమేజ్ వచ్చింది.

3 /5

బిగ్ బాస్ తరువాత శ్రీముఖి ఊపు కాస్త తగ్గింది. అయితే ఇప్పుడు మళ్లీ ఫుల్ ఫాంలోకి వచ్చింది శ్రీముఖి. అన్ని చానెళ్లు, ఓటీటీల్లోనూ శ్రీముఖి షోలను హోస్ట్ చేస్తోంది.

4 /5

సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటాలని అనుకుంటోంది. క్రేజీ అంకుల్స్ సినిమా బెడిసి కొట్టేసింది. ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో చిరంజీవితో పాటు నటించేస్తోంది.

5 /5

సోషల్ మీడియాలో శ్రీముఖి మాత్రం తన అందాల ఆరబోతతో సెగలు పుట్టించేస్తోంది. తాజాగా బీచుల్లో తడిసిన అందాలు, చీరకట్టులో నడుము, నాభి అందాలను చూపించేస్తోంది.