Urvashi Rautela Pics : ఉప్పొంగిన ఊర్వశీ ఎద అందాలు.. వీరయ్య సక్సెస్‌తో ఫుల్ ఖుషీ అవుతోన్న బ్యూటీ

Urvashi Rautela in Waltair Veerayya వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ అవ్వడంతో ఊర్వశీ కూడా హ్యాపీగానే ఫీలవుతోంది. చిరంజీవితో కలిసి పని చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.

  • Jan 15, 2023, 10:50 AM IST
1 /5

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా తెలుగు తెరపైకి వచ్చింది. బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్, బోల్డ్ కారెక్టర్లు చేసుకుంటూ ఉన్న ఊర్వశీ ఇప్పుడు టాలీవుడ్‌కు వచ్చింది.

2 /5

చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చినట్టు అయింది. బాస్ పార్టీ సాంగ్‌లో ఊర్వశీ కనువిందు చేసింది.

3 /5

వాల్తేరు వీరయ్య కంటే ముందుగా శరవణన్ ది లెజెండ్ సినిమాతో సౌత్‌, నార్త్ ఇలా అన్ని చోట్లా ఊర్వశీ సందడి చేసింది.

4 /5

ఊర్వశీ రౌటేలాకు సౌత్‌లో మొదటి హిట్టుగా వాల్తేరు వీరయ్య నిలిచింది. చేసింది చిన్న పాటే అయినా కూడా ఆమెకు కూడా క్రేజ్ వచ్చింది.

5 /5

వాల్తేరు వీరయ్య సక్సెస్ అవ్వడంతో ఊర్వశీ ఉబ్బితబ్బిబ్బైపోతోంది. తాజాగా చిరుతో దిగిన ఫోటోలను ఊర్వశీ షేర్ చేసింది.