August AI Uses: Any హెల్త్‌ ప్రాబ్లెమ్ ? సొల్యూషన్స్ ఇప్పుడు వాట్సాప్‌లోనే దొరుకుతుంది!!‌

Whatsapp August AI: వాట్సాప్‌లో పాతకాలపు చాటింగ్‌ను మరచిపోండి! ఇప్పుడు AI అనే కొత్త ఫీచర్‌తో మన చాట్‌లు ఇంకా ఎక్కువ ఇంటరాక్టివ్‌గా మారాయి. ఈ ఫీచర్‌తో మీరు వివిధ రకాల చాట్‌బాట్‌లతో మాట్లాడవచ్చు. ఇది మన జీవితాలను ఎలా సులభతరం చేస్తుందో చూద్దాం.
 

Whatsapp August AI: వాట్సాప్‌ తన యూజర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించడానికి Ai (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకోవడం ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని AI ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి, మరికొన్ని అభివృద్ధి దశలో ఉన్నాయి. అందులో ఒక ఆగస్ట్‌ ఏఐ ఫీచర్‌. ఈ ఫీచర్‌ ను ఉపయోగించి మన ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవచ్చు. ఇందులో ఉండే చాట్‌ బోట్‌ ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా ఎలాంటి మందులు ఉపయోగించాలి, ఆరోగ్య చిట్కాలు, ఆహారం, డైట్ పాల్‌ గురించి వివరంగా సమాచారం అందిస్తుంది.  దీని వివిధ భాషల్లో మనకు సమాచారాని అందిస్తుంది. అయితే ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి?  దీంతో కలిగే ఉపయోగాలు? ఏంటో  అనేది మనం తెలుసుకుందాం. 

1 /11

ఆగస్ట్ AI అనేది ఒక ప్రముఖ AI చాట్ బోట్‌. ఇది కృత్రిమ మేధస్సు (Artificial Intelligence)తో పని చేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్వహించడంలో సహాయపడే ఒక స్మార్ట్ హెల్త్ కంపానియన్. ఇది 24/7 అందుబాటులో ఉంటుంది.

2 /11

ఈ AIని ఉపయోగించడం చాలా సులభం. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, వివిధ భాషల్లో సమాచారాని అందిస్తుంది. 

3 /11

ఈ ఆగస్టు ఏఐ అనేది  ఆరోగ్య సమస్యలను గురించి సహాయపడడం కోసం డిజైన్ చేసినది. 

4 /11

AI  ప్రతి వ్యక్తికి అనుకూలమైన చికిత్సను సూచింస్తుంది. ఉదాహరణకు- డయాబెటిస్‌ ఉన్నవారు ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి, డైట్‌ పాన్ గురించి చెబుతుంది.

5 /11

AI-ఆధారిత ఆరోగ్య అప్లికేషన్‌లు ఆరోగ్య సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, ఆహారం, వ్యాయామం గురించి సలహాలు ఇవ్వడం వంటివి చేస్తాయి.  

6 /11

ఇది ఎలా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకుందాం

7 /11

ముందుగా వాట్సాప్‌లో ఈ నెం.8738030604 సేవ్ చేసుకోవాలి. మీకు AUGUST అనే లోగోతో కనిపిస్తుంది.  

8 /11

ఆ తరువాత మీరు మీ ఆరోగ్య సమస్య ఏంటో వాయిస్‌ లేదా మీ భాషలో అగడవచ్చు.  

9 /11

ఉదాహరణకు: 30 రోజుల్లో సహాజంగా బరువు ఎలా తగ్గాలి? అని ప్రశ్న వేయాలి

10 /11

చాట్‌ బోట్‌ మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఈ విధంగా మీరు ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న ప్రశ్నలను కూడా అడగవచ్చు. 

11 /11

ఆగస్ట్ AI అనేది ఇంకా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ. అయితే, ఇది ఇతర AI పరిష్కారాల కంటే కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంది.