ట్రెడిషనల్ సారీలో Vidya Balan సొగసు చూడతరమా

  • Oct 17, 2020, 19:59 PM IST

విద్యా బాలన్.. ఒక విలక్షణమైన కథానాయిక. అటు గ్లామరస్ పాత్రల్లో అందాన్ని ఒలకబోస్తుంది.. ఇటు మంచి పాత్రలకు ప్రాణం పోస్తుంది. అయితే చాలా మందికి ఆమెలో నచ్చేది ఆ చీరకట్టు.

1 /5

ఇలా చీరకట్టుతో స్టార్డమ్ సంపాదించుకుంటున్న కథానాయికలు ఈ రోజుల్లో అరుదైన విషయం.

2 /5

అందుకే ఆమెను అరుదైన అందాలా రాణి అంటుంటారు. ఈ ఫోటోలు చూసి మీరేం అంటారో మరి!

3 /5

4 /5

5 /5