Viral Pics Today: క్యాజువల్ లుక్‌లో మెరిసిన సెలబ్రిటీలు.. కెమెరాకు చిక్కారు ఇలా..

Google Trending Pics: బాలీవుడ్ తారలు తమ స్టైల్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. క్యాజువల్‌ లుక్‌లో కూడా స్టైల్‌గా మెరుస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తున్నారు. బుధవారం రిచా చద్దా, మలైకా అరోరా, అమృతా అరోరా, ఇతర ప్రముఖులు ఫొటోలకు పోజులిచ్చారు. ఆ పిక్స్ మీ కోసం..
 

  • Oct 11, 2023, 01:05 AM IST
1 /5

కంగనా రనౌత్ వైట్‌ డ్రెస్‌లో మెరిసింది. లేటెస్ట్ ఫొటో షూట్‌కు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది.  

2 /5

మలైకా అరోరా-అమృతా అరోరా ఒకే ఫ్రేమ్‌లో చిక్కారు. తమ కుక్కతో కలిసి వెళుతూ బయట కెమెరా కంటపడ్డారు.   

3 /5

రిచా చద్దా బ్లాక్ డ్రెస్‌లో దుస్తులలో అందంగా కనిపించింది. బ్లాక్ స్పెక్ట్స్‌తో ఫోటోలకు పోజులిచ్చింది.  

4 /5

పుల్కిత్ సామ్రాట్, అతని స్నేహితురాలు కృతి కర్బందా కలిసి కెమెరాకు చిక్కారు.   

5 /5

మహిమా చౌదరి ఒక ఈవెంట్‌లో వైట్ డ్రెస్‌లో మెరుపులు మెరిపించింది. తన చిరునవ్వుతో ఫ్యాన్‌ను మంత్రముగ్దులను చేసింది.