Wedding card లో వైన్ బాటిల్, స్నాక్స్, వాటర్ బాటిల్...

మహారాష్ట్రలో ఒక పెళ్లి కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.ఈ పెళ్లికి తమనెందుకు పిలవలేదు అని  మందుబాబులు అలిగి కామెంట్స్ కూడా చేస్తున్నారట.
  • Dec 25, 2020, 20:49 PM IST

Maharashtra: మహారాష్ట్రలో ఒక పెళ్లి కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.ఈ పెళ్లికి తమనెందుకు పిలవలేదు అని  మందుబాబులు అలిగి కామెంట్స్ కూడా చేస్తున్నారట.
  

1 /7

తొలి పేజీలో వినాయకుడి ఫోటో (Lord Ganesha) ఉంటుంది. బయటికి నుంచి చూస్తే లోపల ఏముంది అనేది ఎవరూ ఊహించలేరు.  

2 /7

ఈ కార్డు రెండో పేజీలో పెళ్లి రోజు జరిగే కార్యక్రమాల గురించి వివరాలు అందించారు.  

3 /7

ఇక మూడో పేజీలో ముచ్చటగా లిక్కర్ బాటిల్, హల్దీరామ్ భుజియా, మినరల్ వాటర్ బాటిల్ ఉంచారు.

4 /7

ఈ కార్డు గురించి చాలా వార్తలు రావడం.. అది వైరల్ అవడంతో పోలీసులు కార్డు పంచిన వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. 

5 /7

ఎందుకంటే ఈ పెళ్లి జరుగుతుంది చంద్రపూర్ అనే గ్రామంలో.. అక్కడ లిక్కర్ బ్యాన్ చేశారు.

6 /7

కార్డు పంచిన వ్యక్తి ఏం చెప్పాడంటే...

7 /7

చంద్రపూర్‌లో లిక్కర్ బ్యాన్ ఉన్న విషయం తనకు తెలుసు అని.. పెళ్లికి వచ్చిన వారికి ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ఇలా పంచాను అని చెప్పాడు.