Whatsapp New Feature: వాట్సప్ నుంచి కొత్త ఫీచర్, ఎప్పుడూ చూడని మార్పు

Whatsapp New Feature: బెస్ట్ సోషల్ మెస్సేజింగ్ యాప్‌గా వాట్పస్‌కు ఉన్న ఆదరణ మరి దేనికీ లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా ఈసారి సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. ఈ వివరాలు ఇప్పుడు మీ కోసం..
 

Whatsapp New Feature: వాట్సప్ యూజర్లకు త్వరలోనే అతిపెద్ద బహుమతి అందనుంది. వాట్సప్ నుంచి ఇంత పెద్ద మార్పు వస్తుందని యూజర్లు కలలలో కూడా ఊహించి ఉండరు. వాట్సప్ అనుభూతే మారిపోనుంది. ఈ కొత్త ఫీచర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
 

1 /5

కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్‌లో వైట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది. పూర్తిగా విభిన్నమైన ఫాంట్‌లో కన్పించనుంది.

2 /5

ఈ కొత్త మార్పు వాట్సప్ యూజర్లకు త్వరగానే కన్పించనుంది. ఆ తరువాత వాట్సప్‌ను మరింత వినూత్నంగా ఎంజాయ్ చేయవచ్చు. యూజర్లకు అద్భుతమైన అనుభూతిని కల్గించనుంది.

3 /5

కంపెనీ ప్రస్తుతం వాట్సప్ కొత్త ఇంటర్ ఫేస్ డిజైన్ పరీక్షిస్తోంది. ఆ తరువాత చాట్‌లో కొత్త ఫాంట్ కన్పించనుంది. ఇందులో చాలా ఫిల్టర్లు కన్పించనున్నాయి.

4 /5

వాట్సప్ ఇంటర్‌ఫేస్‌ను కంపెనీ మరోసారి మార్చింది. దీంతో కొత్త లుక్, కొత్త అనుభూతి లభిస్తుంది.

5 /5

వాట్సప్ త్వరలోనే ఓ కొత్త రూపంలో, రంగు మార్చుకుని రానుంది. వాట్సప్ ఇంటర్‌ఫేస్‌ను కంపెనీ ఎప్పటికప్పుడు మారుస్తుంటుంది. ఇప్పుడు మరోసారి మార్చుతోంది. దీనిద్వారా యూజర్లకు చాలా కొత్తదనం కన్పిస్తుంది.