White Hair Problem: కూకటివేళ్లతో తెల్ల జుట్టును తొలగించే అద్భుతమైన చిట్కా.. రూపాయి ఖర్చు పెట్టనక్కర్లేదు!

White Hair Problem: తెల్ల జుట్టుతో బాధపడేవారు మందార పువ్వు మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టు తొలగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా జుట్టును ఆరోగ్యవంతంగా చేస్తాయి.

White Hair Problem: జుట్టుకు సరైన సంరక్షణ లేకుంటే ఎంతటి ఆరోగ్యకరమైన జట్టైనా సులభంగా ఊడిపోతుంది. అంతేకాకుండా జుట్టు సన్నబడి, తెల్ల జుట్టు కూడా వస్తుంది. అలాగే దీనికి తోడుగా హెయిర్ డ్రై గా మారి.. చుండ్రు ఇతర సమస్యలు కూడా వస్తాయి. జుట్టు అంటే ఇష్టపడే చాలామందికి ఆనందం కొన్ని రోజులే ఉండి ఆ తర్వాత ఎన్నో కారణాలవల్ల జుట్టు రాలడం, తెల్ల జుట్టు వంటి సమస్యలు వస్తున్నాయి. 
 

1 /6

చాలామందిలో ప్రస్తుతం చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తోంది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇందులో హార్మోన్ల సమతుల్యత, అనారోగ్య కరమైన ఆహారాలు తినడం, ఈ పరితమైన కాలుష్యం ఉండే ప్రదేశాల్లో జీవించడం వంటి కారణాలు ప్రధానమైనవి.   కానీ జుట్టులో ఒక్క తెల్ల వెంట్రుక వస్తే నెమ్మదిగా దానంతట అదే పూర్తిగా జుట్టు తెల్లబడిపోతుంది.   

2 /6

అంతేకాకుండా కొంతమందిలో చుండ్రు సమస్యలు కూడా మొదలవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జుట్టుకు సరైన సంరక్షణ ఉంటేనే వీటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అలాగే ప్రతిరోజు మీరు తినే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల జుట్టును సంరక్షించుకోవచ్చు. 

3 /6

ముఖ్యంగా జుట్టును సంరక్షించడానికి మందార పువ్వు ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టును ఎంతగానో ఆరోగ్యవంతంగా చేస్తాయి. అంతేకాకుండా ఈ మందార పువ్వు మిశ్రమంలో కొన్ని వస్తువులను కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల మరిన్ని లాభాలు పొందగలుగుతారు.

4 /6

ముఖ్యంగా మందార పువ్వును మిశ్రమంగా తయారుచేసి జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల  ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. దీని కారణంగా జుట్టు ఆరోగ్యవంతంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇవి జుట్టును శక్తివంతంగా తయారు చేసేందుకు కూడా సహాయపడతాయి..  

5 /6

అలాగే ఈ పువ్వులో అమైనో ఆమ్లాలు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రక్తప్రసరణను మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే జుట్టు లోపల ఉండే చర్మాన్ని క్లీన్ గా చేసేందుకు కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.   

6 /6

ఇక తరచుగా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు మందార పువ్వు మిశ్రమాన్ని జుట్టుకు పట్టించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే కొన్ని ఆయుర్వేద గుణాలు జుట్టును సంరక్షించడమే కాకుండా ఎక్కడ తెల్ల జుట్టు ఉన్న దాని నుంచి ఉపశమనం కలిగిస్తాయి.