Winter School Days: విద్యార్థులకు సెలవులు అంటే పండగ లాంటి వార్త ఈ మధ్యకాలంలో స్కూళ్లకు భారీగానే సెలవులు వచ్చాయి.. అయితే మరోసారి ప్రభుత్వం విద్యార్థులకు శీతాకాలపు సేవలను ప్రకటించింది. అది ఎప్పటి నుంచి ఎక్కడ ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
భారీ వర్షాలు నేపథ్యంలో ఇటీవల భారీగానే స్కూల్లకు సెలవులు వచ్చాయి. ఇవి కాకుండా పండుగలు వంటి ప్రత్యేక దినాల్లో కూడా సెలవులు వస్తూనే ఉన్నాయి. అయితే మరోసారి స్కూళ్లకు సెలవులు వస్తున్నాయి. శీతాకాలపు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వం ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా మధ్యప్రదేశ్, జమ్మూ, కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్ లో మీ స్కూల్లకు శీతాకాలపు సెలవులు అక్కడి ప్రభుత్వాలు ప్రకటించేశాయి. దీంతో విద్యార్థులకు పండగలాంటి వార్త అందింది. సాధారణంగా ఈ శీతాకాలపు సెలవులు అంటే ఉత్తరప్రదేశ్‌లో రెండు వారాలు ఇస్తారు. ఈ నెలలో డిసెంబర్ 31 నుంచి జనవరి 15వ తేదీ వరకు ఈ శీతాకాలపు సెలవులు కొనసాగుతాయి.
ఇక మిగతా రాష్ట్రాల్లో వారం పది రోజులు ఈ శీతాకాలపు సెలవులు ప్రకటిస్తారు. ఇదిలా ఉండగా చెన్నైలో కూడా భారీ వర్షాలు నేపథ్యంలో అక్కడి స్కూలుకు సెలవులు ప్రకటిస్తున్నాయి.
క్రిస్మస్ సందర్భంగా వరుసగా మూడు రోజులు స్కూళ్లకు సెలవులు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా కొన్ని క్రిస్టియన్ మిషనరీ స్కూలు ఏకంగా వారం రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్నాయి.
మరోవైపు పదో తరగతి ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు సంక్రాంతి సెలవులు కుదించారు. గతంలో దాదాపు 5 రోజులపాటు ఆంధ్రప్రదేశ్ లోని స్కూళ్లకు వరుసగా సెలవులు వచ్చాయి. ఈసారి కేవలం మూడు రోజులు మాత్రమే ఇవ్వనున్నారు