Xiaomi Mix 5G: వావ్‌ షావోమీ ఇచ్చి పడేసింది భయ్యా.. నెక్ట్స్‌ ఫోన్ ఇదే.. ఫీచర్స్‌ అదుర్స్!


Xiaomi Mix 5G Features, Specifications: మార్కెట్‌లోకి షావోమీ (Xiaomi) నుంచి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ విడుదల కాబోతున్నాయి. ఇవి MIX 4 సిరీస్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

Xiaomi Mix 5G: ప్రముఖ చైనీస్‌ కంపెనీ షావోమీ (Xiaomi) నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ MIX సిరీస్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ మొబైల్‌ అధునాతన సాంకేతతో విడుదల కాబోతోంది. షావోమీ ఈ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను 2021 సంవత్సరంలోనే ప్రకటించారు. కానీ విడుదలలో జప్యం జరిగింది. అయితే దీనిని వీలైనంత త్వరలోనే లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
 

1 /5

ఈ MIX సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ను రెండు విభిన్న వేరియంట్స్‌లో విడుదల కానున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన డిస్ప్లే, కెమెరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ మొబైల్‌ సిరీస్‌ను ఈ నెల లేదా వచ్చే నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.    

2 /5

ఇప్పటి వరకు Xiaomi కంపెనీ కొత్త సిరీస్‌ను వెల్లడించలేదు.. అయితే అతి త్వరలోనే MIX సిరీస్‌తో ఫుల్‌ఫిల్‌ కాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన IMEI నెంబర్‌ GSMA డేటాబేస్‌లో వెళ్లడించారు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ సోషల్ మీడియాలో లీక్‌ అయ్యాయి.    

3 /5

Xiaomi MIX సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ 2503AVP01C మోడల్‌ నెంబర్‌తో అందుబాటులోకి రానున్నాయి. దీనిని కంపెనీ మార్చి నెలలో విడుదల చేసే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ మొబైల్‌ సిరీస్‌ను చైనాలో విడుదల చేసి.. ఆ తర్వాత ఇతర దేశాల్లో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది.     

4 /5

ఈ Xiaomi MIX 5 స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ అద్భుతమైన కెమెరా సెటప్ లో విడుదల కాబోతోంది. అంతేకాకుండా పవర్‌ఫుల్‌ బ్యాటరీ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే త్వరలోనే కంపెనీ ఈ మొబైల్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.    

5 /5

ఇక Xiaomi MIX 5 స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన డిజైన్‌ వివరాల్లోకి వెళితే.. ఇది చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విభిన్న కలర్‌ ఆప్షన్స్‌లో విడుదల కానుంది. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలు కూడా కంపెనీ వెల్లడించే ఛాన్స్‌ ఉంది.