Yami Gautam Wedding Photos: టాలీవుడ్ నటి యామీ గౌతం పెళ్లి ఫొటోస్ గ్యాలరీ

లాక్‌డౌన్ సమయంలో టాలీవుడ్ హీరోలు, నటులు, దర్శకులు, నిర్మాతలు పెళ్లిపీటలెక్కారు. అదే బాటలో ముద్దుగుమ్మలు నడుస్తున్నారు. కరోనా వ్యాప్తి సమయంలో ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నారు. ఈ జాబితాలో నటి యామీ గౌతం చేరిపోయింది. Yami Gautam Marriage Photos కోసం క్లిక్ చేయండి.

Yami Gautam Wedding Photos: లాక్‌డౌన్ సమయంలో టాలీవుడ్ హీరోలు, నటులు, దర్శకులు, నిర్మాతలు పెళ్లిపీటలెక్కారు. అదే బాటలో ముద్దుగుమ్మలు నడుస్తున్నారు. కరోనా వ్యాప్తి సమయంలో ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నారు. ఈ జాబితాలో నటి యామీ గౌతం చేరిపోయింది. Yami Gautam Marriage Photos కోసం క్లిక్ చేయండి.

1 /8

Yami Gautam Marriage Photos: లాక్‌డౌన్ సమయంలో టాలీవుడ్ హీరోలు, నటులు, దర్శకులు, నిర్మాతలు పెళ్లిపీటలెక్కారు. అదే బాటలో ముద్దుగుమ్మలు నడుస్తున్నారు. కరోనా వ్యాప్తి సమయంలో ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నారు. ఈ జాబితాలో నటి యామీ గౌతం చేరిపోయింది. (Photos: Yami Gautam Instagram) Also Read: Yami Gautam tied knot with Aditya Dhar: యామీ గౌతంకు పెళ్లి అయింది.. వరుడు ఆదిత్య ధర్ ఎవరంటే..

2 /8

ఇటీవల టాలీవుడ్ నటి ప్రణీత సుభాష్ వివాహం చేసుకుని తన అభిమానులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. తాజాగా మరో హీరోయిన్ యామీ గౌతం పెళ్లిపీటలెక్కింది. బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్‌, యామీ గౌతం వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. కోవిడ్19 నిబంధనలు కారణంగా అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వేడుక నిర్వహించారు. (Photos: Yami Gautam Instagram)  Also Read: Pranitha Subhash wedding photos: ప్రణీత సుభాష్‌ పెళ్లి ఫోటో గ్యాలరీ

3 /8

వివాహం జరిగిన అనంతరం తన పెళ్లి ఫొటోను నటి యామీ గౌతమ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. నేడు పెళ్లి వేడుకకు సంబంధించిన ఇతర ఫొటోలను తన అభిమానులు, ఫాలోయర్ల కోసం పోస్ట్ చేసింది సొట్ట బుగ్గల సుందరి. (Photos: Yami Gautam Instagram)

4 /8

Yami Gautam Haldi Ceremony Photos: : 'యురి: ద సర్జికల్ స్ట్రైక్' బాలీవుడ్ సినిమా ఆదిత్య ధర్ తెరకెక్కించాడు. ఆక్రోష్, తేజ్ చిత్రాలకు డైలాగ్స్ రాసిన ఆదిత్య ధర్ పలు హిందీ సినిమాలకు లిరిక్స్ అందించాడు. జూన్ 4న ఆదిత్య ధర్, యామీ గౌతమ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.   (Photos: Yami Gautam Instagram) Also Read: Acharya Movie: విడుదలకు ముందే మెగాస్టార్ Chiranjeevi ఆచార్య సాంగ్స్ రికార్డులు

5 /8

పంజాబ్‌లోని చండీఘడ్‌లో 1988 నవంబరు 28న జన్మించిన యామీ గౌతమ్ పలు హిందీ టీవీ సీరియల్స్‌లో నటించింది. 2010లో కన్నడ మూవీ ఉల్లాస ఉత్సాహలో నటన ద్వారా తొలిసారి వెండితెరపై తనను చూసుకుంది.   (Photos: Yami Gautam Instagram)

6 /8

2011లో ఏక్ నూర్ అనే పంజాబీ సినిమాలో నటించింది. అదే ఏడాది నువ్విలా సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది యామీ గౌతం. విక్కీ డోనర్ సినిమాతో బాలీవుడ్‌ను పలుకరించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. (Photos: Yami Gautam Instagram) Also Read: Shivani Rajashekar: కన్నులు చెదిరే అందాన్నే లిరికల్ సాంగ్ Youtubeలో ట్రెండింగ్

7 /8

నువ్విలా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది యామీ గౌతం. ఆపై గౌర‌వం, యుద్దం, కొరియ‌ర్ బాయ్ క‌ల్యాణ్‌ లాంటి చిత్రాల‌తో నటించి మెప్పించింది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ చిత్రాలలో నటించింది. (Photos: Yami Gautam Instagram)

8 /8

యామీ గౌతం ఈ ఏడాది 3 సినిమాలతో బిజీగా ఉంది. భూత్ పోలీస్, దస్వి మరియు ఏ థర్స్‌డే సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. కరోనా కారణంగా కొన్ని షూటింగ్స్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. (Photos: Yami Gautam Instagram) స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook