Gold Rate Today In Hyderabad 06 June 2021: బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా

కరోనా సెకండ్ వేవ్‌లోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధర మరోసారి పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లోనూ వెండి ధర పెరిగింది. దేశ రాజధానిలోనూ వెండికి డిమాండ్ రావడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

Gold Rate Update 06 June 2021: కరోనా సెకండ్ వేవ్‌లోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధర మరోసారి పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లోనూ వెండి ధర పెరిగింది. దేశ రాజధానిలోనూ వెండికి డిమాండ్ రావడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

1 /4

Gold Rate Update 06 June 2021: కరోనా సెకండ్ వేవ్‌లోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధర మరోసారి పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లోనూ వెండి ధర పెరిగింది. దేశ రాజధానిలోనూ వెండికి డిమాండ్ రావడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. Also Read: LPG Gas Paytm Offer: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్, Freeగా LPG Cylinder

2 /4

Gold Rate Today In Hyderabad | కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర మరోసారి పెరిగింది. తాజాగా రూ.430 మేర పెరగడంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,070కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,900 అయింది.

3 /4

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర ఒకరోజు తగ్గి అంతలోనే మళ్లీ పుంజుకుంది. రూ.350 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,250 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,100కు చేరుకుంది. Also Read: EPF Interest Amount: 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, వడ్డీ నగదుపై కీలక నిర్ణయం

4 /4

దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర భారీగా పెరిగింది. రూ.800 మేర పుంజుకోవడంతో 1 కేజీ వెండి ధర రూ.71,600కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర మరోసారి ఎగసింది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్‌లలో రూ.800 మేర వెండి ధర పెరిగింది. తాజాగా 1 కేజీ ధర రూ.76,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook