Yashika Aannand: బోల్డ్ పిక్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషికా, ట్రెండింగ్ లో పిక్స్

Yashika Aannand hot pics: కోలీవుడ్ బ్యూటీ యాషికా ఆనంద్ అందాల ఆరబోతలో డోసు పెంచింది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియా షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ల మతులు పొగోడుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /4

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన `నోటా` సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది యాషిక ఆనంద్.   

2 /4

నోటా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు రాలేదు.   

3 /4

ఆ తర్వాత తమిళ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి పాపులారిటీ సంపాదించుకుంది. 2016లో వచ్చిన 'ధురంవంగల్ పత్తినారు' అనే కోలీవుడ్ మూవీతో చిత్రరంగ ప్రవేశం చేసింది యాషికా.   

4 /4

యాషికా సినిమాల కంటే ఫోటో షూట్లతోనే ఎక్కువ ఫేమస్ అయింది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. ఈ పిక్స్ చూసిన కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.