Yashika Aannand Photos: చీరకట్టులో యషికా ఆనంద్ అందాల విందు.. చూసి తట్టుకోగలరా?

Yashika Aannand Latest Photos: తమిళ హీరోయిన్ యషికా ఆనంద్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ చేస్తున్న హాట్ షో రచ్చ రేపుతోంది. తాజాగా ఆమె తన చీరకట్టులో ఉన్న ఫొటోలను షేర్ చేయడంతో అవన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

  • May 10, 2023, 16:42 PM IST
1 /5

ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ సూపర్ క్రేజ్ దక్కించుకున్న యషికా ఆనంద్ 2016 వ సంవత్సరంలో ఒక తమిళ సినిమా ద్వారా చిన్న పాత్రలో నట ప్రవేశం చేసింది.  

2 /5

ఆ తరువాత అనేక తమిళ సినిమాల్లో నటించినా ఆమెకు అనుకున్న స్థాయిలో క్రేజ్ అయితే దక్కలేదు.  

3 /5

ఇక ఆమె విజయ్ దేవరకొండ హీరోయిన్గా నటించినా నోటా అనే సినిమాలో శిల్ప అనే పాత్రలో కనిపించింది. తర్వాత జాంబి అనే సినిమాలో ఐశ్వర్య పాత్రలో కూడా నటించి అందరినీ మెప్పించింది.  

4 /5

ఈ మధ్యకాలంలో ఒక యాక్సిడెంట్ కు గురైన ఆమె ఎక్కువగా ఇంటికి పరిమితమైంది. ఇక ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో సినీ రంగ పునప్రవేశం చేస్తున్న ఆమె ఇప్పుడు వరుస సినిమాలు లైన్లో పెట్టింది. తమిళంలో దాదాపు ఆరేడు సినిమాల్లో ఆమె నటిస్తుండగా.  

5 /5

గత ఏడాది జరిగిన బిగ్ బాస్ సీజన్లలో ఆమె గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చింది. ఇక తాజాగా ఆమె చీరకట్టులో ఒక ఫోటో ఫోటో షూట్ చేయగా ఆ ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది మీరు చూసేయండి.