Dhanashree Verma Photos: మాల్దీవులలో భార్యతో టీమిండియా స్పిన్నర్ Yuzvendra Chahal, వైరల్ అవుతున్న ఫొటోషూట్

టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ గత కొంతకాలం నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. కుటుంబానికే సమయాన్ని కేటాయిస్తున్నాడు. తన భార్య ధనశ్రీ వర్మతో మాల్దీవులలో విహరిస్తున్నాడు స్పిన్నర్ చాహల్. (Photos Credit: dhanashree9/Instagram)

Yuzvendra Chahal Wife Dhanashree Verma Photos: టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ గత కొంతకాలం నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. కుటుంబానికే సమయాన్ని కేటాయిస్తున్నాడు. తన భార్య ధనశ్రీ వర్మతో మాల్దీవులలో విహరిస్తున్నాడు స్పిన్నర్ చాహల్. (Photos Credit: dhanashree9/Instagram)

1 /10

Chahal Wife Dhanashree Verma Photos: టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ గత కొంతకాలం నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. కుటుంబానికే సమయాన్ని కేటాయిస్తున్నాడు. తన భార్య ధనశ్రీ వర్మతో మాల్దీవులలో విహరిస్తున్నాడు స్పిన్నర్ చాహల్. (Photos Credit: dhanashree9/Instagram) Also Read: Team India: ఇంగ్లాడ్‌తో నాలుగో టెస్టుకు, వన్డే సిరీస్‌కు టీమిండియా పేసర్ Jasprit Bumrah దూరం

2 /10

గత ఏడాది కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో పలువురు సెలబ్రిటీలు పెళ్లిపీటలెక్కారు. తాము ప్రేమించిన వారితో కొందరు, పెద్దలు కుదర్చిన వ్యక్తితో మరికొందరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.   Also Read: Hardik Pandya: భార్య Natasa Stankovic‌తో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫొటోషూట్

3 /10

గత ఏడాది వరకు ప్రేమ పక్షులుగా వివహరించిన చాహల్, ధనశ్రీ వర్మ డిసెంబర్ నెలలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

4 /10

ఆస్ట్రేలియాతో సిరీస్ ముగించుకున్న తరువాత భార్య ధనశ్రీ వర్మకు పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నాడు టీమిండియా స్పిన్నర్ చాహల్. (Photos Credit: dhanashree9/Instagram) Also Read: Beautiful women cricketers: ప్రపంచంలో మోస్ట్ బ్యూటిఫుల్ మహిళా క్రికెటర్లు ఎవరో తెలుసా

5 /10

ధనశ్రీతో వివాహం తరువాత తొలిసారి విదేశాలకు వెకేషన్‌కు వెళ్లాడు చాహల్. మాల్దీవులలో భార్య ధనశ్రీ వర్మతో కలిసి క్యూట్ ఫొటోషూట్స్ చేస్తున్నాడు.

6 /10

మాల్దీవులలో సరదాగా గడుపుతున్న క్షణాలను, తన భార్య ధనశ్రీ వర్మను కెమెరాలో బంధిస్తున్నాడు యుజువేంద్ర చాహల్. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా వైరల్ అవుతున్నాయి. (Photos Credit: dhanashree9/Instagram) Also Read: KTR: ఐపీఎల్ 2021 విషయంలో BCCIకి విజ్ఞప్తి చేసిన Telangana మంత్రి కేటీఆర్

7 /10

8 /10

9 /10

10 /10

(Photos Credit: dhanashree9/Instagram)