Anuradha Nakshatra Rashi: అనూరాధ నక్షత్రంలోకి 3 గ్రహాలు.. ఈ రాశువారికి లాభాలే.. లాభాలు..

Anuradha Nakshatra Rashi: అనూరాధ నక్షత్రం చాలా రకాల మార్పులు జరగబోతున్నాయి. దీని కారణంగా చాలా పలు రాశుల్లో తీవ్ర మార్పులు జరిగే అవకావాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఏ రాశువారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2022, 09:49 AM IST
Anuradha Nakshatra Rashi: అనూరాధ నక్షత్రంలోకి 3 గ్రహాలు.. ఈ రాశువారికి లాభాలే.. లాభాలు..

Anuradha Nakshatra Rashi: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశుల మార్పుతో పాటు గ్రహాలకు కూడా విశేష ప్రాధాన్యత ఉంది. జ్యోతిషశాస్త్రంలో 27 నక్షత్రాల గురించి క్లుప్తంగా వివరించారు. ఒక రాశి నుంచి మరొక రాశికి నిర్ణీత సమయ వ్యవధిలో గ్రహాలు సంచారం చేయడం వల్ల చాలా రకాల మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. అయితే ఈ వారంలో మూడు గ్రహాలు ఒకే నక్షత్రంలో కలవబోతున్నాయి. దీని వల్ల అనేక శుభ యోగాలు కూడా ఏర్పడే ఛాన్స్‌ ఉందని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో పలు రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

ఈ రాశులపై అనూరాధ నక్షత్రం ప్రభావం:
మకరరాశి:

జ్యోతిష్య శాస్త్రం.. అనురాధ నక్షత్రంలో బుధుడు, సూర్యుడు, శుక్రుడు గ్రహాలు కలువబోతున్నాయి. దీంతో ఓ ప్రత్యేక  యోగం ఏర్పడే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం వల్ల మకర రాశికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం పెరిగే సూచనలు కూడా ఉన్నాయని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా వ్యాపారాల్లో ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ క్రమంలో పెండింగ్‌లో ఉన్న పనులు పరిష్కరమవుతాయి.

కర్కాటక రాశి:
అనురాధ నక్షత్రంలో మార్పుల కారణంగా కర్కాటక రాశి వారిపై కూడా ఈ ప్రభావం పడే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా ఈ రాశి వారికి నిలిచిపోయిన పనలన్ని వేగంగా జరుగుతాయి. ముఖ్యంగా న్యాయపరమైన వివాదాలు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో ఆర్థికంగా భారీ లాభాలు పొందుతారు. ఈ క్రమంలో పెట్టుబడులు పెడితే మంచి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల పరంగా మంచి శుభవార్తలు వింటారు.

కుంభ రాశి:
కుంభ రాశి వారికి కూడా సమయం శుభప్రదంగా ఉండబోతోందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు ఆశించిన ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యంగా ఈ రాశివారికి ఈ క్రమంలో ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి.

Also Read : Vijay Devarakonda ED : పాపులారిటీ ఉంటే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి.. ఈడీ విచారణపై విజయ్ కౌంటర్లు

Also Read : Nara Brahmani Bike Riding : బాలయ్య కూతురా? మజాకా?.. బైక్ రైడర్‌గా నారా బ్రహ్మణి యాత్ర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News