MLA Raja singh: గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్,నుపుర్ శర్మలతో పాటు, సుదర్శన్ టెలివిజన్ చీఫ్ ఎడిటర్ లను చంపడానికి ప్లాన్ లు చేసిన వ్యక్తిని సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో ఎన్నికల వేళ ఒక్కసారిగా తీవ్ర దుమారంగా మారింది. దీనిపై అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ నవమి శోభయాత్రలో గౌలీగూడలో రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత గాల్లో బాణం ఎక్కుపెడితే ఆమె మీద కేసు పెట్డడం ఏంటని అన్నారు. పక్కాగా మసీదువైపు ఎక్కుపెట్టిందని ఎలా చెప్తారంటూ కూడా రాజాసింగ్ ఫైర్ అయ్యారు.
MLA Raja Singh: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు కేసునమోదు చేశారు. శ్రీరామనవమి శోభయాత్రలో రాజాసింగ్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. దీంతో సుల్తాన్ బజార్ పోలీసులు సుమోటోగా కేసును నమోదు చేసినట్లు సమాచారం.
MLA Raja Singh on Congress Govt: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ చేసిన అప్పులు తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపోతుందన్నారు.
Fact Behind MLA Raja Singh bail: ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెయిల్ వచ్చిందని, ఆ బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆయన విడుదల అయ్యే అవకాశముందని అంటున్నారు. అయితే అది బెయిల్ కాదని ఆయన పీడీ యాక్ట్ రద్దు చేశారని తెలుస్తోంది. ఆ వివరాలు
MLA Raja Singh: పీడీ యాక్ట్ కింద జైలులో ఉన్న గోషాహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గురువారం పీడీయాక్ట్ అడ్వైజరీ బోర్డు ముందు హాజరుకానున్నారు. రాజా సింగ్ పై పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ కేసు అడ్వయిజరీ బోర్డు ముందుకు వచ్చింది.
JP NADDA MEETING: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు తెలంగాణ బీజేపీ నేతలు స్వాగతం చెప్పారు. సాయంత్రం హన్మకొండలో జరగనున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొంటారు.
KTR COMMENTS ON MUNAWAR: తెలంగాణ రాజకీయాలు గతంలో ఎప్పుడు లేనంతగా హీటెక్కాయి. చాలా కాలం తర్వాత హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి వచ్చింది. స్టాండప్ కమెడీయన్ మునావర్ ఫారూఖీ షో తర్వాతే హైదరాబాద్ లో పరిస్థితులు మారిపోయాయి. ఈనెల 20న హైటెక్ సిటీలోని శిల్పాకళావేదికలో మునావర్ ఫరూఖీ షో జరిగింది.
MLA Raja Singh: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను చర్లపల్లి జైలులో ఉన్నారు. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు హైదరాబాద్ పోలీసులు.చర్లపల్లి జైలులో రాజాసింగ్ కు ప్రత్యేక సెక్యూరిటీ కల్పించారు.పీడీ యాక్ట్ నమోదు చేసిన నేతలు మూడు నెలల నుంచి ఏడాది పాటు జైలులో ఉంటారని తెలుస్తోంది.
Munawar Faruqui: గత నాలుగైదు రోజులు హైదరాబాద్ లో హై టెన్షన్ నెలకొంది. ఆందోళనలతో పాతబస్తి అట్టుడుకింది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆంక్షల్లోకి వెళ్లిపోయాయి. వందలాది మంది పోలీసులు గస్తీ కాశారు. పలు ప్రాంతాల్లో అనధికార కర్ఫ్యూ విధించారు. కేంద్ర బలగాలను మోహరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.