Shani Margi 2023: శని గ్రహం ప్రత్యేక్షంగా కదలడంతో రేపటి నుంచి ఈ రాశులవారి జీవితాల్లో మార్పులు!

Shani Margi 4 November 2023: శని గ్రహం ప్రత్యేక్షంగా కదలడం వల్ల కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ లభించే అవకాశాలు ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 2, 2023, 01:33 PM IST
Shani Margi 2023: శని గ్రహం ప్రత్యేక్షంగా కదలడంతో రేపటి నుంచి ఈ రాశులవారి జీవితాల్లో మార్పులు!

 

Shani Margi 4 November 2023: చాలా మంది శని గ్రహం రాశి సంచారం కారణంగా ఏర్పడే దుష్ప్రభావంతో బాధపడుతూ ఉంటారు. ఈ గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయడినికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. అన్ని రాశులు సంచారం చేయడానికి 30 సంవత్సరాల పాటు సమయం పడుతుంది. ప్రస్తుతం శని కుంభరాశిలో ఉంది..అయితే నవంబర్ 4 రోజున ఈ గ్రహం రివర్స్‌లో తిరుగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై శనిదేవుడి ప్రత్యేక్ష ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో శని గ్రహం రివర్స్‌లో తిరగడం కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

శని గ్రహం రెట్రోగ్రేడ్ మోషన్‌ కారణంగా ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
మేష రాశి:

శని గ్రహం తిరోగమనం చేయడం వల్ల మేష రాశివారిపై ప్రత్యేక్ష ప్రభావం పడుతుంది. దీని కారణంగా ఈ రాశివారి కెరీర్‌లో తీవ్ర మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఉద్యోగాలు మారాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. వ్యాపారస్తులైతే  ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా భాగస్వామ్యంలో పని చేసేవారికి కూడా ఈ సమయం శ్రేయస్కరంగా ఉంటుంది.

వృషభ రాశి:
వృషభరాశి వారికి శని ప్రత్యక్ష  ప్రభావం పడడం వల్ల లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేసేవారికి బాస్, సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో పదోన్నతులు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు కష్టానికి తగిన ఫలాలను పొందుతారు.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

కన్యా రాశి :
శని అనుగ్రహంతో కన్యారాశి వారికి వృత్తిపరంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు చేసిన సులభంగా లక్ష్యాలను సాధిస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో కన్యారాశి వారు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారికి మీ సీనియర్లు మిమ్మల్ని చూసి ఆకట్టుకుంటారు. దీంతో పాటు జీతాలు కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

తుల రాశి:
కుంభరాశిలో శని ప్రత్యక్ష కదలడం వల్ల తుల రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. దీంతో పాటు ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News