Shani Margi 2024 Lucky Zodiac Signs: జాతకంలో శని ఉన్నప్పుడు కొంత మందికి శుభాలను ఇస్తాడు. మరికొంతమందికి అశుభయోగాలను ఇస్తాడు. ముఖ్యంగా శని కర్మలను బట్టి ఉంటుంది. అయితే శని దశ వెళ్లేటప్పుడు కూడా మనకు మంచి జరుగుతుంది అంటారు.
Shani Margi 4 November 2023: శని గ్రహం ప్రత్యేక్షంగా కదలడం వల్ల కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ లభించే అవకాశాలు ఉన్నాయి.
Shukra Gochar and Shani Margi 2023 November: శుక్ర, శని గ్రహాలు సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఊహించని లాభాలతో పాటు ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి.
Shani Margi Horoscope Rashifal Future Predictions: శని గ్రహాం రోగమనం కారణంగా కొన్ని రాశుల వారిపై సానుకూల ప్రభావం పడబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా భారీ లాభాలు పొందుతారు. అయితే ఇందులో మీ రాశి కూడా ఉందా ఇప్పుడే కనుక్కోండి.
Shani Margi 2023: శనిదేవుడి అనుగ్రహంతో కొన్ని రాశులవారు ఊహించని లాభాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల అనుకున్న లాభాలు పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.