Kharmas 2022 Start Date: జోతిష్య శాస్త్రంలో రోజులోని సమాయాలు విభజించారు. రోజూలో సమయాలను బట్టి ఖర్మ సమయాలను విభజించారు. అయితే జోతిష్య శాస్త్రంలో ఖర్మల గురించి క్లుప్తంగా వివరించారు. ఖర్మ సమయంలో శుభకార్యాలు జరుపుకోవడం మంచిది కాదని శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ క్రమంలో సూర్య భగవానుడి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రభావం డిసెంబర్ నుంచి మార్చి, ఏప్రిల్ వరకు ఉంటుందని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలో ఎలాంటి పనులు నిర్వహించన చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి. ఈ ప్రభావం వల్ల మనుషులపై ఎలాంటి ప్రభావం పడబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఖర్మ సమయాలు:
సూర్యభగవానుడు ధనుస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీంతో మకర రాశి వారిపై ఖర్మ సమయం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అయితే అన్ని రాశులవారికి ఈ ఏడాది డిసెంబర్ 16వ తేదీ శుక్రవారం నుంచి ఖర్మ సమయాలు ప్రారంభమవుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఇక ముహూర్తం విషయానికొస్తే ఉదయం 10.11 గంటలకు మొదలవుతుంది. అయితే శుభకార్యాలు చేయాలనుకునేవారు డిసెంబర్ 15వ తేదీలోగా చేయాల్సి ఉంటుంది.
ఖర్మ పూర్తి సమయం 2023:
డిసెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే ఖర్మాల సమయాలు 2023 కొత్త సంవత్సరం మొదటి నెల జనవరిలో ముగిసే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఖర్మాల సమయంలో సూర్య, ధనుస్సు రాశి వారు మకరరాశిలోకి ప్రవేశించడం వల్ల మకర సంక్రాంతి వరకు ఖర్మా సమయాలు ముగిసే అవకాశాలున్నాయి.
మకర సంక్రాంతి ముహూర్తం:
మకర సంక్రాంతిలో మంచి సమయాలు ఆదివారం రోజున జనవరి 14వ తేదీ రాత్రి 08.57 గంటలకు ప్రారంభమవతుంది. దీంతో ఈ సమయంలో ఖర్మాలు ముగుస్తాయి. కాబట్టి ఈ క్రమంలో పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజున సూర్యుడిని పూజించండం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
శుభ కార్యాలు ఎందుకు చేయకూడదు:
బృహస్పతి ధనుస్సు రాశికి అధిపతి. కాబట్టి జోతిష్య శాస్త్రం ప్రకారం.. బృహస్పతి తన స్వంత రాశిలో సంచారం చేయబోతున్నాడు. దీని వల్ల 12 రాశువారి జీవితాల్లో మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో శుభకార్యాలు చేయడం వల్ల చాలా రకాల దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ క్రమంలో సూర్యుడు బలహీనంగా ఉండటం వల్ల వివిధ రకాల సమస్యలు తలెత్తే అవకావాలున్నాయి.
Also Read : Suresh Babu-Samantha : సమంత మహానటి.. నాగ చైతన్య పెద్ద మామ సురేష్ బాబు కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి