Bear Grylls Diet: మ్యాన్ వర్సెస్ వైల్డ్(Man vs. Wild)టీవీ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన షోలలో ఒకటి. దాని హోస్ట్ బియర్ గ్రిల్స్ (Bear Grylls) అంటే అందరికీ అభిమానం. ఆయన చేసే ప్రతిది దైర్య సహాసమే. అయితే ఆయన షో మ్యాన్ వర్సెస్ వైల్డ్కు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్ వంటి ప్రముఖులు భాగం కావడం విశేషం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.