Angarak Yog Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 27న మేషరాశిలో కుజుడు సంచరించడం వల్ల అంగారక యోగం ఏర్పడింది. కుజుడు ఇప్పుడు ఈ రాశిలో ఒకటిన్నర నెలలు ఉండబోతున్నాడు. ఈ అంగారక యోగం వల్ల పలు రాశుల వారికి సమస్యలు వస్తాయి. ఆ రాశులేంటో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.