Oppo Find X9 Price Features: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Oppo నుంచి మరో కొత్త వేరియంట్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో Oppo Find X9, Find X9 Pro స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఈ రెండు Oppo ఫోన్‌లు 200MP కెమెరా, 7500mAh బ్యాటరీతో సహా ఆకట్టుకునే ఫీచర్లతో వస్తాయి.
Flipkart Discount Offers: ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కలలో కూడా ఊహించని ధరకు లభిస్తోంది. ఇదొక ప్రీమియం వెర్షన్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ ఫీచర్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో..ధర కూడా ఇప్పుడు అంతే తక్కువ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.