Hand Shivering Exercise: మీ చేతులు కూడా వణుకుతున్నాయా? సాధారణంగా.. ఈ సమస్య వయసు పైబడిన వారిలో కనిపిస్తుంది. కానీ.. తీవ్ర ఒత్తిడి, మారతున్న జీవనశైలి కారణంగా ఇప్పుడు యువతలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అయితే ఈ సమస్యను కొన్ని వ్యాయామాల ద్వారా పరిష్కరించవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.