Wife And Daughter Killed Her Self After New Year Cake Cutting And Celebrations: భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ భార్య తన పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్న అనంతరం విషం అన్నం తిని బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ సంఘటన తెలంగాణలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
First Night Incident In Bengaluru: శోభనం గదిలో తన భర్త కనీసం ముట్టుకోలేదని ఓ నూతన వధువు కేసు పెట్టింది. వరుడితో పాటు తన కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేస్తూ సంచలనం సృష్టించింది. తన భర్త నపుంసకుడని.. పెళ్లికి ఖర్చు చేసిన డబ్బుతో పాటు కోట్ల రూపాయలను పరిహారంగా ఇవ్వాలని నూతన వధువు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది.
Robo Shankar Takes Last Breath: సినీ పరిశ్రమలో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హాస్యనటుడు రోబో శంకర్ అనారోగ్యం కారణంగా హఠాత్తుగా మరణించారు. అతడి మరణవార్తతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Shanthi Priya Shaves Head Know The Reason: భర్త దూరమై దశాబ్దాలు గడుస్తున్నా ఓ స్టార్ హీరోయిన్ ఇంకా అతడి జ్ఞాపకాల్లోనే మునిగిపోయారు. భర్త జ్ఞాపకాలను తలచుకుని జీవిస్తున్న ఆమె అనూహ్యంగా గుండు చేయించుకుని కనిపించారు. జుట్టు తీసివేసిన ఫొటోలను పంచుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఇంతకీ ఎందుకు ఆమె అలా చేసిందో తెలుసుకుందాం.
Another Husband Forced To Take His Own Life By His Wife: భార్య బాధితుల కేసులు పెరిగిపోతుండగా.. మరొక భర్త ప్రాణం తీసుకున్నాడు. భార్య వేధింపులు తాళలేక ఓ అమాయక భర్త ప్రాణాలు తీసుకున్న సంఘటన వైరల్‌గా మారింది.
Husband Dumps Porsche Car In Garbage Container Know Why: తన భార్యకు సర్‌ప్రైజ్‌గా ఖరీదైన కారును ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గిఫ్ట్ ఇవ్వగా అయితే భార్య షాకిచ్చింది. తనకు నచ్చలేదని చెప్పడంతో అతగాడు వెంటనే చెత్తడబ్బాలోకి తోసేశాడు. ఆ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.
Dare To Read These Incident Husband Killed His Wife And Cooked Body Parts In Cooker: మృగాల కన్నా దారుణంగా మానవులు వ్యవహారిస్తున్నారని చెప్పడానికి హైదరాబాద్‌లో చోటుచేసుకున్న అత్యంత దారుణ హత్య నిదర్శనంగా నిలుస్తోంది. భార్యను చంపి కుక్కర్‌లో ఉడకబెట్టిన ఉదంతం సంచలనం రేపుతోంది.
Extramarital Affair Ends Husband Life: ప్రేమించి వివాహం చేసుకుని ఆనందంగా కాపురం చేస్తున్న దంపతుల మధ్య ఓ వ్యక్తి దూరాడు. అతడి వలన కట్టుకున్న భార్యనే భర్తను కిరాతకంగా చంపేసింది. విషం పెట్టినా చనిపోలేదని ఓ జలాశయానికి తీసుకెళ్లి అక్కడ చంపేసిన ఉదంతం ఒళ్లు గగుర్పొడుస్తోంది.
Wife Killed To Husband With Chicken Biryani: కామం ముసుగులో మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. ప్రేమగా భార్య చికెన్ బిర్యానీ పెట్టిందని ఇష్టంగా తిన్న భర్త అదే ఆఖరి రోజు అని పసిగట్టలేకపోయాడు. తెల్లారి భర్త శవంగా కనిపించాడు.
Newlyweds Couple Died After Marriage Within Hours Gap: పెళ్లయి కొన్ని గంటలు కూడా కాలేదు పెళ్లి కొడుకు కిరాతకుడు అయ్యాడు. పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకే వధువును దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.
Husband Climbs Atop Unipole Hoarding For His Wife: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను వదిలేసి వెళ్లిందని ఓ భర్త హోర్డింగ్ ఎక్కి హల్‌చల్ చేశాడు. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Mumbai Court Orders: తన భర్త అతడి తల్లికి సమయం కేటాయించడం, డబ్బులు ఇవ్వడంపై కోర్టుకు వెళ్లిన కోడలికి ఓ న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. సొంత తల్లిని సంరక్షించుకుంటే అదెలా గృహహింస కింద అవుతుందని ప్రశ్నించింది. నీ భర్త చేసేదే సరైనదని చెప్పి ఆమెను కోర్టు మందలించి పంపించింది.
Crime News: సుమారు 30 అడుగుల ఎత్తు ఉన్న 2 అంతస్తుల భవనం నుండి తల్లి బిడ్డ కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి నాయి బ్రాహ్మణ కాలనీలో చోటుచేసుకుంది. ఆ మహిళ అత్త కుప్పమ్మ , ఆడపడుచు కుమారి వేధింపులు తట్టుకోలేకే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
Father-In-Law wanted to sleep with newly wed Daughter-in-law: కొత్త కోడలిపై కన్నేసిన ఆ దుర్మార్గుడు.. ఆమెతో పడక సుఖం కోసం ఉవ్విళ్లూరాడు. అందుకోసం ఏకంగా తన భార్యనే ఆయుధంగా మార్చి మధ్యవర్తిగా ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. కానీ ఉన్నట్టుండి ఓ అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో తన ఇంటి ఆవరణలోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అతడి గొంతు కోసి హత్య చేశారు.
Woman Brutally Kills Husband, Chopped Body Into 5 Parts : ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తన భర్తను గొడ్డలితో నరికి చంపిన ఓ 55 ఏళ్ల మహిళ.. అనంతరం తన భర్త శవాన్ని 5 ముక్కలుగా నరికి కాలువలో పడేసింది. అసలేమైంది.. 55 ఏళ్ల వయస్సులో భర్తను చంపాల్సిన అవసరం ఆమెకు ఏమొచ్చింది ?
Nellore Woman Killed Occultist: ఇది ఒక సినిమాటిక్ క్రైమ్ స్టోరీ.. నెల్లూరులో 8 నెలల క్రితం జరిగిన ఓ వ్యక్తి హత్య కేసు మిస్టరీని తాజాగా అక్కడి పోలీసులు ఛేదించారు. గతేడాది నవంబర్ లో నెల్లూరులో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి పేరు మంద మణికంఠ. అతడి శవాన్ని ఓ గోనె సంచిలో కుక్కి పడేశారు. ఈ మర్డర్ మిస్టరీలో పోలీసులకు దొరికిన ఏకైక ఆధారం ఏంటంటే.. మణికంఠ జేబులో ఓ చీటి లభించింది.
Triple Talaq Case: అన్ని త్రిపుల్ తలాక్ కేసులు వేరు.. ఈ త్రిపుల్ తలాక్ కేసు వేరు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి భార్యను పెళ్లి మండపం నుంచి ఇంకా ఇంటికి కూడా తీసుకెళ్లకుండానే పెళ్లయిన రెండు గంటల్లోనే ట్రిపుల్ తలాక్ చెప్పాడు.
Wife Protest Against Husband Family: ఓవైపు యావత్ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తోంటే.. మరోవైపు ఓ మహిళ తనకు న్యాయం చేయండి మహా ప్రభో అంటూ పోలీసులతో పాటు కనిపించిన వారినల్లా వేడుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.