How Much Fig You Can Eat In A Day: అంజీర్ పండ్లను అతిగా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని అతిగా తీసుకోవడం వల్ల పంటి నొప్పి, మైగ్రేన్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Figs Side Effects:అసిడిటీ సమస్యలను అతిగా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అల్సర్లకు కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.