ITI Share Price: మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారా? గత రెండు నెలలుగా భారత స్టాక్ మార్కెట్లు భారీ ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో కాస్తు కోలుకున్నట్లే కనిపిస్తున్నా.. ఇప్పుడు వైరస్ భయం పట్టుకుంది. అయితే ఒక స్టాక్ మాత్రం మార్కెట్ల లాభనష్టాలతో ఎలాంటి సంబంధం లేకుండా దూసుకెళ్తోంది. ఈ షేరు గత ఐదు రోజుల్లోనే 279శాతం పుంజుకోవడం విశేషం. ఈ స్టాక్ గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.