Sun-Venus conjunction 2024: సూర్య-శుక్ర గ్రహాలు సంయోగం.. జూలై నెలలో ఈ 3 రాశులవారికి లాభాలే లాభాలు!

Sun-Venus conjunction 2024: సూర్య-శుక్ర గ్రహాలు సంయోగం.. జూలై నెలలో ఈ 3 రాశులవారికి లాభాలే లాభాలు!

Sun-Venus conjunction 2024: జూలై నెలలో ఎంతో శక్తివంకతమైన సూర్య-శుక్ర గ్రహాలు సంయోగం చేయబోతున్నాయి. వీటి సంయోగం కర్కాటక రాశిలో జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. అయితే ఈ సమయం ఏయే రాశులవారికి అనుకూలంగా ఉంటుందో చెక్‌ చేసుకోండి. 

/telugu/spiritual/sun-venus-conjunction-2024-due-to-sun-venus-conjunction-these-3-zodiac-signs-will-get-unexpected-money-and-promotions-in-july-dh-145715 Jun 28, 2024, 10:00 AM IST

Trending News