Super Star Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. అభిమానులు భారీ ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది.
Super Star Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు సినీ ప్రముఖులంతా కదిలి వచ్చారు. నందమూరి నటసింహం బాలకృష్ణ సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి నివాళి అర్పించి మహేష్ బాబును నవ్వించేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.