Nandamuri Balakrishna: నందమూరీ నట సింహాం బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక వైపు రాజకీయాల్లోను, మరో వైపు వెండితెరమీద తన దైనశైలీలో అదరగొడుతుంటారు.
Nandamuri Balakrishna Unstoppable Show With Naveen Polishetty And Sreeleela: బుల్లితెరలో బాలయ్య పండుగ నడుస్తోంది. అన్‌స్టాపబుల్ షోతో బాలకృష్ణ ఇంటిల్లిపాదిని అలరిస్తున్నాడు. ఈ షోలో భాగంగా జాతిరత్నం, కిస్సిక్ పిల్లతో వచ్చేందుకు బాల సిద్ధమయ్యాడు. నవీన్ పోలిశెట్టి, శ్రీలీలతో చేసిన ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుందని షో నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదలైన చేసిన ఫొటో వైరల్‌గా మారింది.
Allu Arjun Shocking Comments About His Father Allu Aravind: తన కుటుంబంలోని ఆసక్తికర విషయాలను అల్లు అర్జున్ పంచుకున్నారు. బాలకృష్ణ షోలో తన తండ్రి.. తన తల్లితోపాటు అన్నదమ్ముళ్ల అనుబంధంపై షాకింగ్ విషయాలు చెప్పారు.
All Eyes On Balakrishna Wares Black Ring In Unstoppable Show: మరో సీజన్‌తో అన్‌స్టాపబుల్ షో ముందుకు రాగా ఈ షో హోస్ట్‌గా మరోసారి నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడుతో జరిగిన షోలో బాలకృష్ణ ధరించిన నల్ల ఉంగారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఉంగరం ప్రత్యేకతలు.. అది ధరిస్తే ఏం జరుగుతుందో అనేది చర్చ జరుగుతోంది.
YS Sharmila YS Vijayamma In Unstoppable Show: టాక్ షోలో సరికొత్త రికార్డులు రాసుకున్న షో అన్‌స్టాపబుల్‌లో వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ పాల్గొననున్నారనే వార్తలు హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరితో కలిసి హోస్ట్ నందమూరి బాలకృష్ణ పలు సంచలన విషయాలను ఇంటర్వ్యూ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
Akhanda 2: బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా చేసిన అఖండ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన సంగతే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా రానున్న అఖండ 2 చిత్రం పోస్టర్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే వరుసగా మూడు విజయాలు సాధించిన ఈ కాంబినేషన్ ఈసారి ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోనున్నారు..
Mahesh babu brahmhani news: నందమూరీ బాలయ్య తన కూతురు నారా బ్రాహ్మాణిని.. గతంలో మహేష్ బాబుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారంట. కానీ అప్పట్లో మహేష్ బాబు పాజిటివ్ గా రెస్పాండ్ కాలేరంట. ఈ నేపథ్యంలో మరోసారి వీరి మధ్య గతంలో జరిగిన ఘటన వార్తలలో నిలిచింది.
Vijayashanthi personal life: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లేడీ అమితాబ్ గా పేరు సొంతం చేసుకున్న విజయశాంతి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈమె ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటూ స్టార్ హీరోలతో సమానంగా పోటీపడింది. అంతేకాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కోటి రూపాయలు పారితోషకం అందుకున్న మొట్టమొదటి హీరోయిన్ కూడా ఈమె కావడం గమనార్హం.
Balakrishna: తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు సోంత నియోజకవర్గం హిందూపురంలోనే బిగ్ షాక్ తగిలింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీలో చేరిన నలుగురు కౌన్సిలర్లు.. తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారు.
Unstoppable Season 3 First Guest: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్.. మూడవ సీజన్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతి త్వరలో మొదలు కాబోతున్న ఈ టాక్ షోలో మొదటి ఎపిసోడ్ కి.. ఎవరు రాబోతున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ షో కి మొదటిగా ఒక మలయాళం సూపర్ స్టార్ సినిమా ప్రమోషన్స్ కోసం వస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సూపర్ స్టార్ ఎవరో తెలుసా?
Balakrishna about Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అడుగుపెట్టింది సీనియర్ ఎన్టీఆర్ మనవడుగా అయినా.. తన నటన ప్రతిభతో.. అలానే డాన్సులతో ఎంతో కష్టపడి.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎందరో అభిమానించే స్టార్ హీరోగా ఎదిగారు. అయితే సోషల్ మీడియాలో ఎన్నో రోజులు నుంచి.. ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి చాలా దూరం అనే వ్యాఖ్యలు వినిపిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఇదే వార్తలు.. ఈమధ్య బాలకృష్ణ చేసిన కొన్ని కామెంట్స్ వల్ల మరింత హైలెట్ అవుతున్నాయి.
Both CMs Revanth Chandrababu Offers Ganesh Pooja: నవరాత్రి సంబరాలు ప్రారంభమవడంతో వాడవాడనా వినాయకుడు సందడి చేస్తున్నాడు. వినాయక చవితి రోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పూజలో పాల్గొన్నారు.
Nandamuri Mokshagna : చాలా కాలంగా నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నది బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా.. మారడం కోసం. వారి ఆశలు నిజం చేస్తూ మోక్షు ఇప్పుడు త్వరలో హీరోగా ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు. అయితే.. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మోక్షజ్ఞ పూర్తి పేరు బయట పెట్టేశారు.
Chandrababu Naidu Cancelled Balakrishna Event: ఆంధ్రప్రదేశ్‌లో వరదల పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకుని కలెక్టరేట్లోని బస్సులో నిద్రించనున్నారు.
Balakrishna@50Years: నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ నట వారసుడిగా అడుగుపెట్టి నటుడిగా 50 యేళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. అంతేకాదు టాలీవుడ్ లో ఫస్ట్ నట వారసుడిగా సత్తా చూపెట్టిన హీరోగా రికార్డులకు ఎక్కాడు. అంతేకాదు ప్రపంచ సినీ చరిత్రలో 50 యేళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న ఫస్ట్ హీరోగా రికార్డులకు ఎక్కాడు. ఈయన 50 యేళ్ల కెరీర్ లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
Nandamuri Balakrishna Shocked To YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సినీ నటుడు బాలకృష్ణ భారీ దెబ్బ కొట్టాడు. వైఎస్సార్సీపీని కోలుకోలేని విధంగా చేశాడు.
Hindupur mla balayya: హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్న క్యాంటీన్ లను ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న జిమ్ లో కూడా వర్కౌట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Chiranjeevi Vs Balakrishna: ఏడేళ్ల క్రితం అంటే 2016లో మెగా - నందమూరి హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, బాలయ్య సినిమాలు వరుసగా విడుదలై మంచి సక్సెస్ అందుకొని రికార్డులు సృష్టించాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఎన్టీఆర్ దేవర, డిసెంబర్ లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, 2025 సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర, బాలకృష్ణ బాబీతో చేస్తున్న NBK 109 చిత్రాలు వరుసగా విడుదల కాబోతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.