Treatment Joint Pain: యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ప్రక్టోజ్ తక్కువ పరిమాణంలో ఉండే ఆహారాలు, పండ్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చిట్కా పాటించడం వల్ల సులభంగా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Joint pain and swelling: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అయితే ఈ నొప్పులను తగ్గించుకోవడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలు పాటిస్తే సులభంగా ఉపశమనం లభిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.