Oneplus 11R 5G Discount Offer: అమెజాన్‌లో Oneplus 11R 5G మొబైల్‌పై రూ. 25,550 పైగా తగ్గింపు!

Oneplus 11R 5G Discount Offer: అమెజాన్‌లో OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ మొబైల్ పై కిక్ స్టార్ డీల్ అందుబాటులో ఉంది. ఈ డీల్లో భాగంగా కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తాయి. అయితే ఈ మొబైల్ పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Sep 21, 2024, 01:28 PM IST
Oneplus 11R 5G Discount Offer: అమెజాన్‌లో Oneplus 11R 5G మొబైల్‌పై రూ. 25,550 పైగా తగ్గింపు!

Oneplus 11R 5G Discount Offer: ఎప్పటి నుంచో అతి తక్కువ ధరలోని వన్ ప్లస్ ప్రీమియం ఫీచర్స్ కలిగిన మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీనికోసం అసలైన సమయం రానే వచ్చింది. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫారం అమెజాన్‌లో కొన్ని స్మార్ట్ ఫోన్స్ ను అత్యధిక తగ్గింపు ధరతో విక్రయిస్తోంది. ముఖ్యంగా వన్ ప్లస్‌కు సంబంధించిన కొన్ని మొబైల్స్ ను దాదాపు 20 నుంచి 35 శాతం వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. అయితే వీటిపై అదనంగా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్ ను వినియోగించి కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ లభించబోతోంది. అమెజాన్ అందిస్తున్న లిమిటెడ్ టైమ్‌ డీల్‌లో భాగంగా OnePlus 11R 5G  స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే అత్యధిక తగ్గింపుతో లభిస్తుంది అయితే ఈ మొబైల్‌పై అందుబాటులో ఉన్న ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అమెజాన్లో OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ కేవలం సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది 8gb ర్యామ్‌, 12 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర M.R.P. రూ.39,999 కాగా దీనిని అమెజాన్ అందిస్తున్న లిమిటెడ్ టైం డీల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే 30% వరకు ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ ద్వారా రూ. 27,998 అవుతుంది. అలాగే దీనిపై అమెజాన్ కిక్ స్టార్ డీల్ ని కూడా అందిస్తోంది. ఈ డీల్ ని వినియోగించి కొనుగోలు చేసే వారికి అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తాయి. ఇక దీనిపై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. అమెజాన్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసే వారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. 

బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా SBI బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి బిల్ చెల్లించే వారికి కూడా రూ.1,500 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి అమెజాన్ అదనంగా రూ.100 క్యాష్ బ్యాక్ ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా దీనిపై నో కాస్ట్ EMI ఆప్షన్ను కూడా అందుబాటులో ఉంచింది. ఇక ఈ మొబైల్ ను మరింత తగ్గింపు ధరతో కొనుగోలు చేసే వారికి ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ ను వినియోగించడానికి వాడుతున్న ఏ పాత మొబైల్ అయినా ఎక్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ. 25,550 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ OnePlus 11R 5G మొబైల్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ అన్నీ పోను రూ. 4వేల లోపే కొత్త ఈ మొబైల్ ను పొందవచ్చు.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.7-అంగుళాల AMOLED 120Hz రిఫ్రెష్ రేటు
1080x2412 పిక్సెల్స్ రెజల్యూషన్
HDR10+ సపోర్ట్
Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్‌సెట్
Adreno 730 జీపీయూ
5000mAh బ్యాటరీ
100W SuperVOOC ఛార్జింగ్
108MP ప్రైమరీ సెన్సార్ ప్రధాన కెమెరా
16MP అల్ట్రా-వైడ్ సెన్సార్ కెమెరా
2MP మాక్రో సెన్సార్ కెమెరా
16MP సెల్ఫీ కెమెరా
ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
అక్సిలరోమీటర్ సెన్సార్
జైరోస్కోప్ సెన్సార్
మాగ్నెటోమీటర్ సెన్సార్
ప్రాక్సిమిటీ సెన్సార్
Android 13 ఆధారంగా OxygenOS 13

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News