Oneplus 12R Price Down: ప్రీమియం ఫీచర్స్ కలిగిన వన్ ప్లస్ మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. అద్భుతమై ఫీచర్స్ కలిగిన వన్ ప్లస్ 12R (OnePlus 12R) స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ మొబైల్ పై అదనంగా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Oneplus Nord CE4 Price Cut: అతి తక్కువ ధరలోనే Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం అమెజాన్ అద్భుతమైన ఆఫర్స్‌ను అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
OnePlus 12 Price Cut: ప్రీమియం ఫీచర్స్ కలిగిన OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేకమైన ఆఫర్‌ను అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై లభిస్తున్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Oneplus Pad 2 Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి వన్‌ప్లస్ కొత్త ట్యాబ్ రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ ట్యాబ్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Oneplus 11R 5G Price: అతి తక్కువ ధరలోనే OnePlus 11R 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ 30 శాతం తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Oneplus Nord CE4 Price Dropped: అతి తక్కువ ధరలోని మంచి వన్ ప్లస్ మొబైల్ ను కొనుగోలు చేయాలనుకునే వారు ఇది అద్భుత అవకాశంగా భావించవచ్చు. అమెజాన్ వన్‌ప్లస్ నార్డ్ CE4 (Oneplus Nord CE4) స్మార్ట్ ఫోన్ డెడ్ చీఫ్ ధరకే అందిస్తోంది. అలాగే ఈ మొబైల్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి
Oneplus Open 2 Price: మార్కెట్లోకి మరో కొత్త Oneplus ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది అనేక శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్స్ వెల్లడించారు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
OnePlus Nord CE 3 Lite 5G Price Down: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో గ్రేట్ సమ్మర్ సేల్ ప్రారంభం కాకముందే కొన్ని వన్ ప్లస్ మొబైల్స్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన వన్‌ప్లస్ మొబైల్స్ అమెజాన్‌లో అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి.
Oneplus Nord Ce4 5G Price Cut: అతి తక్కువ ధరలోనే వన్ ప్లస్ ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ చేసిన వన్ ప్లస్ నార్డ్ CE4 (Oneplus Nord CE4) స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్ మీకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తుంది.
Oneplus Nord Ce 4 Lite 5G Vs Oneplus Nord Ce 3 Lite 5G: మార్కెట్లో వన్‌ప్లస్ నార్డో సిఈ 4 5g స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ మొబైల్ వన్‌ప్లస్ నార్డో సిఈ 3 5gతో పోటీ పడుతోంది. అయితే ఈ రెండింటి మధ్య ఏ మొబైల్ చాలా బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం.
Oneplus 12R Genshin Impact Edition Price In India: అమెజాన్‌లోకి రేర్ ఎడిషన్ వన్‌ప్లస్ 12R Genshin ఇంపాక్ట్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్ ప్రీమియం డిజైన్‌తో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేమైన ఆఫర్ కూడా లభిస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Oneplus 12R Vs Oneplus 11R 5G: ప్రస్తుతం మార్కెట్లో వన్‌ప్లస్ 11r 5g, వన్‌ప్లస్ 12r 5g స్మార్ట్ ఫోన్లకి మంచి డిమాండ్ ఉంది. చాలామంది ఈ రెండు మొబైల్స్ ని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ రెండింటిలో ఏ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ధర పరంగా బెస్తో ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi Note 13 5G Vs Oneplus Nord Ce 3 Lite 5G: ప్రీమియం ఫీచర్స్ కలిగిన రెడ్మి నోట్ 13 5G, వన్‌ప్లస్ నోర్డ్ CE 3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ మొబైల్‌ను చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్ మొబైలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Oneplus 12 Price Down: వన్‌ప్లస్ మొబైల్ కొనుగోలు చేయడానికి ఇది సువర్ణ అవకాశంగా భావించవచ్చు. అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా Oneplus 12 అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా ప్లాట్ తగ్గింపు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Get Oneplus 12R Lowest Price: తక్కువ ధరలోనే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారి గుడ్‌న్యూస్..శక్తివంతమైన ఫీచర్స్ కలిగిన Oneplus 12R మొబైల్‌ను అతి తక్కువ ధరకే పొందవచ్చు. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Drop OnePlus Nord CE 3 Lite 5G Price: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్ భారీ తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తుంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
OnePlus Nord CE3 5G: అతి తక్కువ ధరకే వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి వన్ ప్లస్ అధికారిక వెబ్సైట్ గుడ్ న్యూస్ చెబుతోంది. ప్రత్యేక సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరకే ఈ వన్ ప్లస్ నార్డ్ CE3 5జి(OnePlus Nord CE3 5G) స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే దాదాపు రూ. 4,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
Oneplus 10T Price: అమెజాన్‌లో OnePlus 10T 5G మొబైల్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Oneplus 11R 5G Price: అతి తక్కువ ధరలోనే వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావింవచ్చు. అమెజాన్‌లో ప్రత్యేక డీల్‌లో భాగంగా OnePlus 11R 5G మొబైల్‌పై భారీ తగ్గింపు పొందవచ్చు.
Oneplus 12 5G Price: త్వరలోనే ప్రముఖ చైనీస్ కంపెనీ వన్ ప్లస్ మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ OnePlus 12 5G పేరుతో మార్కెట్లో లభించబోతోందని తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.