టీ-అసెంబ్లీ: ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం

                               

Last Updated : Feb 25, 2019, 03:51 PM IST
టీ-అసెంబ్లీ: ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం

ఓటాన్ అకౌంట్ కు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లు-2019కు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఈ రోజు ఉదయం సభలో సీఎం కేసీఆర్ బిల్లను ప్రవేశపెట్టగా ... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దీనిపై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్  సమాధానమిచ్చారు. సీఎం వివరణ అనంతరం  బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. అనంతరం  అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. 

Trending News