Bharat Jodo Yatra: రాహుల్‌ భారత్‌ జోడో యాత్రకు కాస్త బ్రేక్‌

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కాస్త బ్రేక్ పడింది. రేపటి నుంచి గుజరాత్ లో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 

  • Zee Media Bureau
  • Nov 22, 2022, 01:56 PM IST

Bharat Jodo Yatra: నిరాంటకంగా కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్రకు కొద్ది రోజులు బ్రేక్ పడనుంది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ సూరత్ వెళ్లనున్నారు. ఈనెల 21న సూరత్-రాజ్ కోట్ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారు. 

Video ThumbnailPlay icon

Trending News