Mokksha Sengupta: కోల్ కతా వీధుల్లో పవర్ ఫుల్ డ్యాన్స్ చేసిన నటి..

Actress Mokksha Sengupta: కోల్ కతా జూనియర్ డాక్టర్ ఘటనపై నిరసనగా నటి చేసిన డ్యాన్స్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

  • Zee Media Bureau
  • Sep 17, 2024, 10:51 PM IST

Mokksha Sengupta:  పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటనను నిరసిస్తూ నటి, డ్యాన్సర్ మోక్షా సేన్‌గుప్తా (Mokksha Sengupta)  ఆవేశంగా చేసిన డ్యాన్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 

Video ThumbnailPlay icon

Trending News