Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. పవన్‌లా ప్యాకేజీ తీసుకుని రాజకీయాలు చేయనని మండిపడ్డారు.