Baba Ramdev Controversial Comments: బాబా రామ్‌దేవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ జరుగుతోంది.
Baba Ramdev: పతంజలి రాందేవ్ బాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల్ని కించపరుస్తూ..అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు. అది కూడా మాజీ ముఖ్యమంత్రి భార్య సమక్షంలో. అసలేం జరిగిందంటే..
Baba Ramdev: ప్రపంచ క్రికెట్ ప్రేమికులంతా ఎదురుచూస్తున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మరికాస్సేపట్లో ప్రారంభం కానుంది. దాయాదుల పోరుకై క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తుంటే..బాబా రాందేవ్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.
యోగాలో సిద్ధహస్తుడిగా పేరున్న బాబా రాందేవ్ (Ramdev) తాజాగా ఓ ఏనుగు ఎక్కి యోగా చేస్తున్న క్రమంలో బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయిన సంగతి తెలిసిందే. ఈ వీడయో గత రెండురోజుల నుంచి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో తెగ వైరల్ (Viral Video) అయిపోయింది.
ఎట్టకేలకు రామ మందిరం (Ram Temple in Ayodhya) దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా (Baba Ramdev) అయోధ్యకు చేరుకున్నారు.
పతంజలి సీఈవో బాలకృష్ణ ( Patanjali CEO Balakrishna ) మంగళవారం ఈ వివాదంపై మాట్లాడుతూ.. తమ మందు కరోనా నివారణకు పనిచేస్తుందని, తాము ఎప్పుడూ చెప్పలేదని, వాణిజ్య పరంగా విక్రయించలేదంటూ వివరణ ఇచ్చిన కొన్ని గంటల్లోనే మళ్లీ మరో కొత్త పరిణామం చోటుచేసుకుంది.
Patanjali Coronil tablets: న్యూ ఢిల్లీ: కరోనావైరస్కు మందు కనిపెట్టానంటూ ప్రకటించిన పతంజలి సంస్థ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. ఆ సంస్థ కనిపెట్టిన కరోనా మందు కొరోనిల్ మెడిసిన్ ( Coronavirus medicine ) చుట్టూ ప్రస్తుతం వివాదం రేగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ, ( Central health ministry ), ఐసీఎంఆర్ ( ICMR ) ఆదేశాల్ని సంస్థ బేఖాతరు చేయడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Patanjali COVID19 Medicine | దేశీయ ప్రముఖ ఉత్పత్తుల సంస్థ పతంజలి కరోనా మహమ్మారికి మందు కరోనిల్(Coronil)ను కనిపెట్టింది. అన్ని ఓకే అయితే త్వరలోనే పతంజలి కరోనా మెడిసిన్ కరోనిల్ కిట్ మార్కెట్లోకి రానుంది. వంద శాతం ఫలితాలు కనిపించాయని పతంజలి సంస్థ చెబుతోంది.
బాబా రామ్‌దేవ్ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "పెట్రోల్ ధరలు తగ్గించాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ప్రభుత్వం నాకు అవకాశమిస్తే నేను లీటర్ పెట్రోల్‌ను రూ.35 నుండి రూ.40లకు అమ్మగలను. అయితే.. ప్రభుత్వం కొంత ట్యాక్స్ తగ్గించాలి" అని ఆయన ఓ ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పెట్రోల్‌ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి.. అయితే దానిని 28 శాతం రేటు విభాగంలోకి తీసుకురాకూడదు" అని రామ్‌దేవ్ తెలిపారు.
యోగా గురువు బాబా రామ్‌దేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ భూభాగంపై దాడి చేసి తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవాలని ఆయన తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.