Kumari Aunty Rejects Movie Offers: తన ఆహారంతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కుమారి ఆంటీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు వస్తున్న స్టార్డమ్ ద్వారా రెండు సినిమా అవకాశాలు వస్తే ఆమె తిరస్కరించడం వైరల్‌గా మారింది.
Kumari Aunty: సోషల్ మీడియా పుణ్యమా అని కామన్ మ్యాన్ కూడా సెలబ్రిటీగా మారిపోతున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన కామన్ మ్యాన్ కంటెంట్లను కొందరు సెలబ్రిటీలు తమ ప్రమోషన్స్ కోసం కూడా ఉపయోగిస్తున్నారు. గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన కుమారి ఆంటీ ని సుమ తెగ వాడేసుకుంది. మరి ఆ వివరాలు ఏమిటో చూద్దాం..
Kumari Aunty Documentary Series: కుమారి ఆంటీ గురించి ప్రస్తుతం జనాలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాని తరచు వారే వాళ్లకి ఈమె తెలియకుండా అసలు ఉండదు. గత కొద్దిరోజులుగా ఈ ఆంటీ పాపులారికి ఆకాశాన్ని తాకుతోంది..
Kumari Aunty Bigg Boss: కుమారి ఆంటీని బిగ్‌బాస్ పంపించాలి.. లేదంటే రాజకీయాల్లోకి తీసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ స్పందనతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చిన కుమారి ఆంటీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.
Kumari Aunty Street Food: ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న స్ట్రీడ్ ఫుడ్ యజమానురాలు కుమారి ఆంటీకి ఊహించని షాక్ తగిలింది. ఆమె హోటల్‌కు ప్రజల నుంచి తాకిడి ఎక్కువై ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండడంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.