Govt Best Scheme: దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్ని వయసుల వారికి బీమా పాలసీలను అందిస్తుంది. మహిళలకు ప్రత్యేకంగా సాధికారత కల్పించేందుకు LIC ఒక పథకాన్ని నడుపుతోంది. దీని ద్వారా మహిళలు నెలకు కనీసం రూ. 7,000 సంపాదించుకునే అవకాశం కల్పించింది. ఈ ప్రభుత్వ పథకం పేరు ఎల్ఐసీ బీమా సఖీ.
LIC New Jeevan Sathi: దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా .. భార్యాభర్తల కోసం రెండు ఉమ్మడి జీవిత బీమా పథకాలను ఆవిష్కరించింది. ఎల్ఐసీ న్యూజీవన్ సాథీ సింగిల్ ప్రీమియం, ఎల్ఐసీ న్యూ జీవన్ సాథీ లిమిటెడ్ ప్రీమియం ఈ రెండు స్కీములను తీసుకువచ్చింది. ఈ పథకాలు ప్రత్యేకంగా జంటల కోసం రూపొందించినట్లు ఎల్ఐసీ పేర్కొంది. ఈ రెండు స్కీములు కూడా భార్యాభర్తలిద్దరూ ఒకే పాలసీ కింద జీవిత బీమా కవరేజీ, పొదుపు ప్రయోజనాలను పొందే వీలుంటుంది. ఈ రోజుల్లో ప్రజలు కేవలం పెట్టుబడులనే కాకుండా సురక్షితమైన భవిష్యత్తును కోరుకుంటున్నారు. కాబట్టి ఎల్ఐసీ తీసుకువచ్చిన ఈ రెండు పాలసీలు కూడా ఎన్నో ప్రయోజనాలను అందించనున్నాయి. ఈ స్కీముల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Finance Ministry: లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కీలక హెచ్చరిక జారీ చేసింది. ఖర్చులు భారీగా తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు , ప్రబుత్వ బీమా సంస్థలు, ఆర్థిక సంస్థలకు సోమవారం కీలక ఆదేశాలను జారీ చేసింది. వచ్చేది కష్టకాలమని.. ఇలాంటి పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకోవాలని సూచించింది.
LIC New Children Money Back Plan: దేశంలోనే అతిపెద్ద భీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. అన్ని వయస్సుల వారిని అకట్టుకునే ప్రయోజనాలతో సరికొత్త స్కీములను అందిస్తోంది. ముఖ్యంగా చిన్నారుల కోసం అనేక అద్భుతమైన ప్లాన్స్ అందిస్తోంది. వీటిలో ఒకటి ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా ప్రతిరోజూ కేవలం రూ. 150 ఆదా చేసినట్లయితే.. మీరు రూ. 19లక్షల నిధిని కూడబెట్టుకోవచ్చు. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
LIC Investment in 10 Stocks: పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై చూపుతోంది. గత కొన్నిరోజులుగా స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ట్రేడ్ అవుతోంది. అయితే మార్చి త్రైమాసికయంలో భారత స్టాక్ మార్కెట్ భారీగా పతనం అయినా.. ఎల్ఐసీ ఈ అవకాశాన్ని అందిపుంచుకుని మార్కెట్లో రూ. 18,500కోట్ల భారీ పెట్టుబడి పెట్టింది. ఎల్ఐసీ ఈ మొత్తాన్ని దేశంలోని ప్రముఖ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ సంక్షోభంలో ఉన్న సమయంలో ఎల్ఐసీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.
LIC Kanyadaan Policy: ఆడపిల్లల చదువు, వివాహం కోసం కన్యాదాన్ పాలసీని సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా మారుతోంది. నెలకు సుమారు రూ. 3,596 ప్రీమియంతో మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ. 27 లక్షల రాబడిని పొందవచ్చు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
LIC Best Pension Plan: ఒక్కసారి పెట్టుబడి పెట్టి జీవితాంతం నెలవారీ ఆదాయం పొందాలనుకునే వారికి LIC ఒక మంచి పరిష్కారాన్ని అందిస్తోంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తీసుకొచ్చిన స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ప్రస్తుతం ఎంతో మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పథకం ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోరుకునే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
LIC New Jeevan Shanti: ఉద్యోగం, వ్యాపారం ఇలా జీవితాంతం కష్టపడి ఎన్నో బాధ్యతలను భుజాన వేసుకుని డబ్బు సంపాదించేవారు ఎంతో మంది ఉన్నారు. పెళ్లి, పిల్లలు, కుటుంబం, పిల్లలు చదువు, పెళ్లిళ్లు ఇలా సంపాదించిన డబ్బంతా ఖర్చు అవుతుంది. కానీ రిటైర్మెంట్ తర్వాత భవిష్యత్తు ఏంటి? వయస్సు ఉన్నప్పుడు సంపాదించిన డబ్బు.. వయస్సు మీద పడిన తర్వాత ఆర్థిక కష్టాలు రాకుండా ఉండేందుకు చాలా మంది పలు రకాలుగా పెట్టుబడి పెడుతుంటారు. మీరు కూడా రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ ప్లాన్ ఒకేసారి పెట్టుబడి పెడితే జీవితాంతం పెన్షన్ లభిస్తుంది. అదే ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి పథకం. ఈ స్కీములో ఇన్వెస్ట్ చేస్తే నెల నెలా చేతికి డబ్బు అందుతుంది. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
LIC Jeevan Umang Plan: ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీ అనేది పూర్తి జీవిత బీమా పథకం. ఇది మీకు పొదుపు చేయడానికి, ఆదాయం తెచ్చిపెట్టడానికి, మరియు రక్షణ ఇవ్వడానికి సహాయపడుతుంది. మీరు ప్రీమియం చెల్లించిన తర్వాత, 100 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం ఖచ్చితమైన ఆదాయం మీకు వస్తుంది. రిస్క్ లేకుండా జీవితకాలం మొత్తం స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి.. భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం చిన్న మొత్తాలు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది చాలా మంచి ఎంపిక.
LIC Jeevan Umang Plan: ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీ అనేది పూర్తి జీవిత బీమా పథకం. ఇది మీకు పొదుపు చేయడానికి, ఆదాయం తెచ్చిపెట్టడానికి, మరియు రక్షణ ఇవ్వడానికి సహాయపడుతుంది. మీరు ప్రీమియం చెల్లించిన తర్వాత, 100 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం ఖచ్చితమైన ఆదాయం మీకు వస్తుంది. రిస్క్ లేకుండా జీవితకాలం మొత్తం స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి.. భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం చిన్న మొత్తాలు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది చాలా మంచి ఎంపిక.
LIC Jeevan Umang Policy: మీరు కేవలం 25 రూపాయలు ఆదా చేస్తే.. మీరు 20 లక్షల రూపాయలు సంపాదించవచ్చు! ఇది LIC కొత్త పాలసీ. LICలో పెట్టుబడితో ఇంత ఆదాయం ఎలా రాబట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Jeevan Utsav Plan: LIC ఇటీవల ప్రజల కోసం కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ పేరు జీవన్ ఉత్సవ్. ఈ స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే షేర్ మార్కెట్ రిస్క్ లేకుండా జీవితాంతం గ్యారంటీడ్ రాబడి ఇస్తుంది. 8 నుండి 65 సంవత్సరాల వయసు ఉన్నవారు ఇందులో చేరవచ్చు. కనీసం రూ. 5 లక్షల సుమ్ అష్యూర్డ్‌తో ఈ పాలసీని ప్రారంభించవచ్చు.
LIC Scholarship: LIC.. గోల్డెన్ జూబిలీ స్కాలర్షిప్ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఉన్నత విద్య చదవాలని ఆశ ఉన్నా, డబ్బు లేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ స్కాలర్షిప్ గొప్ప అవకాశం. ఈ పథకం ద్వారా ఏటా రూ.40 వేలు సహాయం పొందవచ్చు.
LIC AAO Recruitment 2025: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ LIC శాఖలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ LIC నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ అందుబాటులో ఉంది. దీని గురించి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
LIC Bima Sakhi Yojana: LIC బీమా సఖి మహిళలను LIC ఏజెంట్లుగా నియమించి శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వారికి గణనీయమైన ఆదాయాన్ని సంపాదించడానికి సహాయపడుతుంది.
LIC Bima Sakhi Yojana: గ్రామీణ ప్రాంతాల్లో బీమా సఖి యోజనను ప్రోత్సహించేందుకు.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. గోవాలో జరిగిన అనుభూతి సమావేశంలో సంతకం చేసిన ఈ అవగాహన ఒప్పందం, బీమా పంపిణీ ద్వారా మహిళలను సాధికారపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. బీమా సఖి యోజన మహిళలకు పనితీరు ఆధారిత ఏజెన్సీ కెరీర్‌ను అందిస్తుంది. LIC ఏజెంట్ల మాదిరిగానే స్టైపెండ్లు, ప్రయోజనాలను అందిస్తుంది.ప్రస్తుతం 2 లక్షలకు పైగా మహిళలు బీమా సఖి పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.ఈ పథకం 9 డిసెంబర్ 2024న ప్రారంభించారు. ఈ పథకం కింద మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. అర్హత ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
LIC Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC)లో అనేక రకాల పథకాలు అమలులో ఉన్నాయి. వాటిల్లో ఒకటి జీవన్ శిరోమణి. ఈ స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే దీనికి 4 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు కనీసం 1 కోటి రూపాయలు మీరు పొందుతారు. ఎందుకంటే ఈ పథకం రూ. 1 కోటి మొత్తానికి హామీ ఇస్తుంది. గరిష్ట బీమా మొత్తానికి పరిమితి లేదు. LIC జీవన్ శిరోమణి పాలసీకి సంబంధించిన ప్రత్యేక విషయాలను తెలుసుకుందాం.
Ahmedabad Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదం వందలాది కుటుంబాల్లో తీవ్ర దుఃఖాన్ని మిగుల్చింది. ఈ ఘటన ఇది బీమా కంపెనీలకు మానవీయ, ఆచరణాత్మక సవాలును కూడా విసిరింది. మరణించిన వారి కుటుంబాలకు న్యాయం అందించడానికి క్లెయిమ్‌లను పరిష్కరించడంలో సున్నితత్వం, సత్వరమార్గాన్ని చూపించడం ఇప్పుడు బీమా నియంత్రణ సంస్థలు, కంపెనీల బాధ్యత. భవిష్యత్తుకు ఒక పాఠం ఏమిటంటే, బీమా పాలసీని తీసుకునేటప్పుడు, నామిని, వారసత్వాన్ని స్పష్టంగా, మల్టిపుల్ ఆప్షన్స్ తో నిర్ణయించడం చాలా అవసరం.
LIC: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) జీవన్ శిరోమణి పాలసీలో మీరు 4 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి. ఈ పథకంలో కనీసం రూ. 1 కోటి బీమా మొత్తం హామీ ఇస్తుంది. గరిష్ట హామీ మొత్తంపై పరిమితి లేదు.
LIC: LIC దేశంలోనే అతిపెద్ద దేశీయ సంస్థాగత పెట్టుబడిదారు సంస్థ. దాదాపు 310 కంపెనీలలో ఒక శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. డిసెంబర్ 2024లో దాని పోర్ట్‌ఫోలియో విలువ రూ.14.9 లక్షల కోట్లుగా ఉంది. ఫిబ్రవరి చివరి నాటికి ఇది రూ.13.4 లక్షల కోట్లకు తగ్గింది.
LIC Best Pension Plan: దేశంలో అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాలసీలు అందిస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పుడు మరో ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ మీకు ఆర్ధికకంగా సెక్యూరిటీ ఇస్తుంది.
LIC Pension Scheme: దేశంలో అతి పెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఏళ్ల తరబడి ప్రజల నమ్మకం పొందిన సంస్థగా పేరుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కీమ్స్ ప్రవేశపెడుతూ ఆకర్షిస్తుంటుంది. ఇప్పుడు కొత్తగా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ప్రారంభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.