సాయంత్రం రాష్ట్రానికి అమిత్ షా

  • Zee Media Bureau
  • Sep 16, 2023, 05:43 PM IST

హైదరాబాద్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు పార్టీలో జరుగుతున్న అంతర్గత అంశాలపై చర్చిననున్న తెలంగాణ బీజీపీ ముఖ్య నేతలతో సమావేశం చర్చించనున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News