Legal notices to Prakash raj: హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల మేరకు ప్రకాశ్ రాజ్ కు.. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి లీగల్ నోటీసుల్ని పంపారు.
Prakash raj: నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా హిందువులు అత్యంత పవిత్రంగా భావించే రామాయణం, శ్రీరాముడు గురించి వెటకారంగా మాట్లాడాడు. శ్రీరాముడు పండ్లను చోరీ చేశాడని, రావణుడు సౌత్ ప్రాంతంకు చెందిన గిరిజనుడన్నారు. దీని వల్ల యుద్దం వచ్చిందన్నాడు. శూర్ఫణకు దీనిపైన ఫైన్ వేసిందన్నాడు.
Prakash ran controversy on Lord sri rama: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే రామాయణం, శ్రీరామునిపై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రాజుకుంది. శ్రీరాముడు దొంగతనం చేయడం వల్ల రావణుడు అనే గిరిజనుడితో ఘర్షణ మొదలైందని మాట్లాడాడు.
Prakash raj mother dies:నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా ఆయన తల్లి వయసు రీత్యా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో అనుకొని ఘటన చోటు చేసుకుంది.
Shivaji shocking comment son Tollywood industry: కొంత మంది కావాలని తన మీద కుట్రలు చేస్తున్నారని శివాజీ వ్యాఖ్యలు చేశారు. అసలు ఏంజరుగుతుందో అందరి అంతరాత్మలకు తెలుసన్నారు. అంతేకాకుండా ఒకరికి మంచి చెప్పడం కూడా మానుకుంటున్నట్లు మాట్లాడారు. ఎవరైన ఫిర్యాదులు చేసిన మరల కమిషన్ ముందుకు వస్తానని శివాజీ వ్యాఖ్యలు చేశారు.
Manchu Lakshmi: బెట్టింగ్ యాప్ కేసు తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఈడీ దర్యాప్తు వేగం పెంచింది. గత కొద్ది వారాలుగా ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల పై విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈడీ మంచు లక్ష్మీని విచారించింది.
Illegal Betting App Case:ఇల్లీగల్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో విచారణను ఈడీ ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ ఈడీ విచారణకు హాజరయ్యారు.
Telugu Star Heros : తెలుగు సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీస్ లో.. దాదాపు 29 మంది పైన కేసు నమోదు కావడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంతకీ ఇంతమంది సెలబ్రిటీలు ఏమి చేశారు.. అసలు కేసు ఎందుకు నమోదు అయింది అనే విషయానికి వెళ్ళితే..
Pahalgam Terror Attack: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారాయి. పాక్ సినిమా అబిర్ గులాల్ ను సపోర్ట్ చేస్తు కామెంట్స్ చేశారు. దీనిపై నెటిజన్లు ప్రకాష్ రాజ్ పై మండిపడుతున్నారు.
Pahalgam Terror Attack: ఉగ్రదాడిపై నటుడు ప్రకాష్ రాజ్ తన దైన స్టైలో రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనను ఖండిస్తున్నానని చెబుతూనే.. కశ్మీర్ ప్రజలు తమ నిజాయితీని నిరూపించుకొవాల్సిన అవసరం ఉందన్నారు.
Prakash raj VS Pawan Kalyan: ప్రకాష్ రాజ్ మళ్లీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రాకముందు ఏవేవో పెద్ద పెద్ద మాటలు చెప్పారని, ఇప్పుడు మాత్రం ప్రజల సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకొవడంలేదని మండిపడ్డారు.
Hindi Controversy: జనసేన పిఠాపురం సభ రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. జయకేతనం సభలో ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమౌతున్నాయి. పవన్ వైఖరిని నెటిజన్లతో పాటు ఇతర ముఖ్యమైన వ్యక్తులు తూర్పారబడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Prakash Raj Kumbha Mela: కోట్లాది హిందువులు ఎంతో భక్తిగా ఆర్తితో ఈ యేడాది పుష్య పౌర్ణమి (13/1/2025) రోజున ఎంతో ఘనంగా ప్రారంభమైంది. అంతేకాదు ఇప్పటి వరకు దాదాపు 20 కోట్ల మంది వరకు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ నేపథ్యంలో ఎంతో మంది రాజకీయ నాయకుడు, సెలబ్రిటీలు ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నాలు ఆచరించారు. ఈ కుంభమేళాలో తాజాగా ప్రకాష్ రాజ్ పుణ్యస్నానాలు చేసినట్టుగా ఉన్న ఫోటో వైరల్ అయింది. దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు.
Prakash Raj Satires: తిరుపతి లడ్డూ నుంచి మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది. నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేశారు. ఓ ఉప ముఖ్యమంత్రి సమానత్వం గురించి మాట్లాడుతుంటే మరో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సనాతనమంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
Konda Surekha: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్, హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడానికి కూడా కారణం కేటీఆర్ అంటూ షాకింగ్ కామెంట్లు చేయడంతో సిగ్గులేని రాజకీయాలు ఆపండి అంటూ డైరెక్ట్ గా ట్వీట్ వేశారు ప్రకాష్ రాజ్.
Prakash Raj Punch to Pawan Kalyan: పవన్ కళ్యాణ్ దీక్షల పేరిట ఆలయాలు శుభ్రం చేసుకుంటూ ఉంటే పరిపాలన ఎప్పుడు చేసేది.. అసలే కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అంటూ సెటైరికల్ గా కామెంట్లు చేశారు ప్రకాష్ రాజ్. మొత్తానికి అయితే ప్రకాష్ రాజ్.. పవన్ కళ్యాణ్ , ఆయన అభిమానులను రెచ్చగొడుతూ చేస్తున్న ట్వీట్ లు వైరల్ గా మారుతున్నాయి..
Pawan Kalyan Vs Prakash Raj: పదే పదే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం వెనక ప్రకాష్ రాజ్ వ్యూహం అదేనా.. ! గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డూ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం ను ప్రకాష్ రాజ్ పదే పదే టార్గెట్ చేయడం వెనక ఉన్న రహస్య అజెండా ఉందా అంటే ఔననే మాట వినిపిస్తోంది సినీ రాజకీయ వర్గాల్లో.
Prakash raj tweet: నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ కల్యాన్ కు ఎక్స్ వేదికగా ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ట్విట్ ల వార్ పీక్స్ కు చేరిందని చెప్పుకొవచ్చు.
Prakash Raj Viral Tweet: Prakash Raj Reacts On Pawan Kalyan Comments
Prakash Raj Strong Counter To Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను అతడి ఆత్మీయ మిత్రుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
నటుడు ప్రకాష్ రాజ్ సినిమాల్లోనే కాదు రాజకీయాలపై విమర్శలు కూడా చేస్తారనే విషయం తెలిసిందే! అయితే ఈ మధ్య కర్ణాటక రాష్ట్రంలోని ఒక కాలేజీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన వెళ్లగానే కాలేజీ స్టూడెంట్స్ గోమూత్రంతో శుద్ధి చేసిన ఘటన నెట్టింట్లో వైరల్ అయింది.
Prakash Raj Birthday: దక్షిణాది అగ్రనటుడైన ప్రకాష్‌రాజ్ పేరు తెలియనివాళ్లెవరూ ఉండరు. అద్భుతమైన నటన, ఏ పాత్రలోనైనా లీనమయ్యే గుణం, డైలాగ్ డెలివరీలో ప్రకాష్‌రాజ్‌కు సాటి లేరెవరూ. ఇవాళ ప్రకాష్‌రాజ్ 58వ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతని గురించి మీకెవరికీ తెలియని ఆసక్తికర అంశాలు..