Asaduddin Owisi : కేసీఆర్‌, ఓవైసీల మధ్య గ్యాప్

Asaduddin Owisi : బీఆర్‌ఎస్ ఎంఐఎం మధ్య గ్యాప్ ఏర్పడినట్టుగా కనిపిస్తోంది. హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం షాక్ ఇవ్వబోతోందా అంటే తాజాగా పరిణామాలు అవుననే సంకేతాన్ని ఇస్తున్నాయి. అసదుద్దీన్ జిల్లాల పర్యటనలు బీఆర్‌ఎస్‌ను షేక్ చేస్తున్నాయి.

  • Zee Media Bureau
  • Jun 1, 2023, 04:12 PM IST

Video ThumbnailPlay icon

Trending News