Singer Mangli: సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తనదైన జానపద పాటలతో పాటు సినిమా పాటలతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయింది. తాజాగా ఈమె టాలెంట్ ను గుర్తిస్తూ మరో అవార్డు మంగ్లీని ఖాతాలో చేరింది. వివరాల్లోకి వెళితే..
Singer Mangli: సింగర్ మంగ్లీకి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తోన్న కారు శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో ఓ డీసీఎం వ్యాన్ వెనక నుంచి ఢీ కొట్టడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Singer Mangli Songs సింగర్ మంగ్లీ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటోంది. ఆమె తాజాగా పాడిన ఐటం సాంగ్ వైరల్ అవుతోంది. బిగ్ బాస్ అమిత్ హీరోగా ఇప్పుడు అంతిమ తీర్పు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఈ మూవీ నుంచి టిప్పా టిప్పా సాంగ్‌ను రిలీజ్ చేశారు.
Mangli Shiva Ratri 2023 Song ఈ ఏడాది మహా శివరాత్రి సందర్భంగా మంగ్లీ శివుడి పాటను చేసింది. ప్రతీ ఏడాదిలానే ఈ ఏడాది కూడా మంగ్లీ తన గొంతుతో శివ భక్తులను ఆకట్టుకుంది. అయితే శ్రీకాళహస్తిలో ఈ పాటను షూట్ చేయడం ఇప్పుడు వివాదానికి దారి తీస్తోంది.
కర్ణాటకలోని బళ్లారిలో తనపై ఏ విధమైన దాడి జరగలేదని సింగర్ మంగ్లి తెలిపారు. తన కారుపై రాళ్ల దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. బళ్లారి ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు.
Singer Mangli Clarity : టాలీవుడ్ సింగర్ మంగ్లీ మీద బళ్లారిలో దాడి జరిగినట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో అసలు ఏమి జరిగింది? తన మీద దాడి జరిగిందా? లేదా? అనే అంశం మీద క్లారిటీ ఇచ్చారు ఆమె. ఆ వివరాల్లోకి వెళితే
Singer Mangli Car attacked: టాలీవుడ్ లో ఫేమస్ సింగర్ మంగ్లీ ప్రయాణిస్తున్న కారుపై రాళ్ల దాడి జరిగిన విషయం హాట్ టాపిక్ అవుతోంది, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Singer Mangli Sister సింగర్ మంగ్లీ ఎన్నో ఏళ్లు కష్టపడితే క్రేజ్ వచ్చింది. తీన్మార్ వార్తల్లో కనిపించింది. ఆ తరువాత ప్రైవేట్ ఆల్బమ్స్ పాడింది. ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే మంగ్లీ చెల్లిగా ఒకే ఒక్క పాట పాడి ఇంద్రావతి ఓవర్ నైట్ స్టార్ అయింది.
Singer Mangli as SVBC Advisor: సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం దక్కింది, 28 ఎనిమిదేళ్ల వయసులోనే ఆమె శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారుగా నియమితులయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.