Ex Minister Harish Rao Slams To KC Venugopal: ఢిల్లీలో నీతులు చెబుతూ.. తెలంగాణలో మాత్రం యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌పై ఢిల్లీలో ఒకలా.. తెలంగాణలో మరోలా చేయడాన్ని తప్పుబట్టారు.
Vijay And Rashmika Mandanna Wedding Reception Photos: వివాహం చేసుకున్న సినీ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల రిసెప్షన్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ, ఏపీతోపాటు దేశ నలుమూలలా నుంచి పలువు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకతో హైదరాబాద్‌లో సందడి వాతావరణం నెలకొంది. విరోష్ రిసెప్షన్ ఫొటోలు ఇలా ఉన్నాయి.
BRS Party Forgets Organizational Structure And No More Committee Formation: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టడం లేదా..! అధికారం కోల్పోయి రెండేళ్లవుతున్నా కమిటీలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు! ఫిబ్రవరిలోనే కమిటీల నియామకాన్ని మరిచిపోయారా! పార్టీ బలోపేతం, కొత్త కమిటీల భర్తీ ఎందుకు చేయడం లేదో తెలుసుకుందాం.
Harish rao fires on cm revanth reddy: తెలంగాణలోని విభాగాధిపతులు సగటున ఎనిమిది నెలలు కూడా పని చేయడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. తరచుగా అధికారుల్ని ట్రాన్స్ ఫర్లు చేస్తు వేధిస్తున్నారని మాజీ మంత్రి కాంగ్రెస్ తీరును తీరును తీవ్రంగా ఎండగట్టారు.
Harish Rao Slams To Revanth Reddy Plans To Demolish Temples: ఆలయాలు, పీఠాల భూములను కూడా వదలవా? వాటిపై కూడా నీళ్లు పడ్డాయా? అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అల్లుడి క్రషర్ దందా కోసం దేవుడి భూములను లాక్కుంటారా? కేసీఆర్ ఆనవాళ్లు చెరపడం అంటే.. గుళ్లు, గోపురాలు కూల్చడమేనా?' అని ప్రశ్నించారు.
TDP vs YSRCP Irrigation In Ap Council: ఏపీ శాసనమండలిలో రాయలసీమ ఎత్తిపోతల అంశంపై ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. గురువారం జరిగిన సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. వైసీపీ సభ్యులు చేస్తున్న ఆరోపణలను మంత్రులు తిప్పికొట్టారు.
Harish Rao Fire On Revanth Reddy: గోదావరి జలాలపై తాము చర్చకు సిద్ధమని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. అయితే అసెంబ్లీలో మైక్ కట్ చేయొద్దు.. కెమెరా తిప్పొద్దు అని సూచించారు. చంద్రబాబుకు ఎలా దాసోహమయ్యాడో అసెంబ్లీలో బయటపెడతామని తెలిపారు.
Harish Rao Question To Revanth Reddy Why One lakh Crores Spent In Musi River Project: మూసీ నది ప్రాజెక్టు పేరుతో ఇల్లు కోల్పోయే బాధితులకు మాజీ మంత్రి హరీశ్ రావు అండగా నిలిచారు. కొన్ని వారాలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధితులకు భరోసా ఇచ్చిన హరీశ్ రావు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao Slams To Revanth Reddy On Musi Project: మూసీ ప్రాజెక్టుపై మరోసారి మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇది ఆయన రియల్ ఎస్టేట్ దోపిడీ అని ప్రకటించారు. రేవంత్ రెడ్డి వేసే ప్రతి అడుగు వెనుకా భూముల కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని స్పష్టం చేశారు.
Ex Police Officer Dies With Scarcity Of Retirement Benefits: ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. రోజురోజుకు పరిస్థితి ఆందోళనకరంగా మారుతుండడంతో ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లు, సమస్యలు పట్టించుకోకపోవడంతో మరో మాజీ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు.
Harish rao emotional post on kcr birth day: తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసిన కూడా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు పలుచోట్ల కేసీఆర్ కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ పై భావొద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టారు.
KCR Birthday: KCR Legacy Will Not Fade Away As Long As Telangana State Exists: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా.. దేశ, విదేశాల్లో సంబరంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేయగా.. కేసీఆర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున వేడుకలు జరపనున్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
No Charisma Of Revanth Reddy In Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు సాధించినా.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మాత్రం చాలా తక్కువ స్థానాలు గెలిచింది. రేవంత్ రెడ్డి చరిష్మా ఏమాత్రం పనిచేయలేదు. ఇతర జిల్లాలతో పోలిస్తే హస్తం పార్టీ చాలా తక్కువ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది.
No Majority In These Municipalities In Telangana Municipal Elections BRS Party vs Congress: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. చాలా చోట్ల ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తోపాటు ఇతరులకు మున్సిపల్ పీఠం దక్కించుకునే స్థానాలు రాలేదు. హంగ్ వచ్చిన మున్సిపాలిటీలు ఇవే.
Telangana Municipal Exit Poll Results Congress BRS Party And BJP Who Is Winner: ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. రాజకీయాల్లో కాక రేపుతున్న ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనని భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ ముగిసిన తర్వాత విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలా ఉన్నాయి.
Harish Rao Campaign For BRS Party Candidates At Medak: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు బిజీబిజీగా గడిపిన మాజీ మంత్రి హరీశ్ రావు ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. కారు గుర్తు మీద గుద్దే ఓటుతో రేవంత్ రెడ్డి గువ్వ పలగాలి అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే ఫలితం శూన్యం అని ప్రకటించారు.
Harish rao satires on cm revanth reddy: నీ హామీలు, గ్యారెంటీలు గారడీలపై మెదక్ ప్రజలు నిలదీస్తారని ఇటు వైపు రేవంత్ రెడ్డి చూడటంలేదని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతే కాకుండా రెండున్నరేండ్లలో ఒక్క పని చేయని దద్దమ్మ సర్కారు అంటూ ఎద్దేవా చేశారు.
Harish Rao Slams To Revanth Reddy: ఆరు గ్యారంటీలు.. 420 హామీలు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి అసలైన 'నకిలీ' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. మున్సిపాలిటీ ఏదైనా గెలిచేది కారు గుర్తేనని.. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని పునరుద్ఘాటించారు. బూతుల రేవంత్ రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
Harish Rao On revanth: మున్సిపల్ ఎన్నికల్లొ పాల్గొన్న హరీష్ రావు బీఆర్ఎస్ పై మండిపడ్డారు. సీఎం రేవంత్ నోటి నుంచి మురుగులోని కంపుకన్నా చెత్త మాటలు వస్తున్నాయని అన్నారు. అమెరికాలోని హర్వర్డ్ లో ఇదా నేర్చుకున్నది అంటూ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ ను ఇచ్చిన హమీలపై ప్రశ్నిస్తే బూతులు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. రేవంత్ భాషకు జనాలు బిత్తరపోతున్నారని సెటైర్లు వేశారు.
Harish Rao Calls Teach Lesson To Revanth Reddy In Municipal Elections: అసభ్యకర రీతిలో బూతులతో రెచ్చిపోతున్న రేవంత్ రెడ్డికి.. పోలింగ్ బూత్‌లో ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఓటుతో బుద్ది చెబితేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని ప్రకటించారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.