హైదరాబాద్‌లో నిలచిపోయిన ఆటో, క్యాబ్‌ సేవలు

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్ లు నిలిచిపోయాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో ఇవాళ ఒక్కరోజు బంద్ చేపట్టాయి. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • Zee Media Bureau
  • May 19, 2022, 05:00 PM IST

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్ లు నిలిచిపోయాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో ఇవాళ ఒక్కరోజు బంద్ చేపట్టాయి. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Video ThumbnailPlay icon

Trending News