Veera Simha Reddy: వర్జీనియాలో బాలయ్య ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. క్లాస్ పీకిన పోలీసులు..

Veera Simha Reddy: ఇవాళ రిలీజైన బాలయ్య వీరసింహ రెడ్డి మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. వర్జీనియాలోని ఓ థియేటర్లలో అయితే బాలయ్య ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. వీరసింహారెడ్డి మూవీ న్యూస్, టాలీవుడ్ న్యూస్

  • Zee Media Bureau
  • Jan 12, 2023, 03:09 PM IST

Balakrishna-Veera Simha Reddy: బాలయ్య వీరసింహారెడ్డి సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. వర్జీనియాలోని ఓ థియటర్లో అయితే బాలయ్య ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. కాగితాలు చించి చిందర వందర చేశారు. దీంతో పోలీసుల ఎంటర్ అయి ఫ్యాన్స్ కు చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. 

Video ThumbnailPlay icon

Trending News