Balineni Srinivas Reddy: తాను జనసేనలోకి వెళ్తునున్నాంటూ జరుగుతున్న ప్రచారాన్నిఖండించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీని, సీఎం జగన్ వీడే ప్రసక్తే లేదన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.